మీనాక్షి చౌదరి
భారతీయ సినిమా నటి & మోడల్
మీనాక్షి చౌదరి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1]
అందాల పోటీల విజేత | |
జననము | 1996 మార్చి 5 పంచ్‌కులా, హర్యానా, భారతదేశం |
---|---|
పూర్వవిద్యార్థి | నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్, పంజాబ్ |
వృత్తి |
|
ఎత్తు | 1.68 m (5ft 6in) |
ప్రధానమైన పోటీ (లు) |
|
జననం, విద్యాభ్యాసం
మార్చుమీనాక్షి చౌదరి 1997 మార్చి 5న హరియాణాలోని పంచ్కులాలో జన్మించింది. పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు చేసింది.[2]మయన్మార్- యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్ ను గెలుచుకున్న తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని, 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ ను అందుకుంది.[3]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | అప్‌స్టార్ట్‌లు | వీర్ స్నేహితురాలు | హిందీ | ||
2021 | ఇచ్చట వాహనములు నిలుపరాదు | మీనాక్షి "మీను" యాదవ్ | తెలుగు | [4] | |
2022 | ఖిలాడి | పూజ | [5][6] | ||
హిట్: ది సెకండ్ కేస్ | ఆర్య | [7] | |||
2023 | కొలై \ హత్య | లీలా బోర్కర్ | తమిళం | [8] | |
2024 | గుంటూరు కారం | రాజి | తెలుగు | ||
సింగపూర్ సెలూన్ | నీల అకా నిలవోలియల్ | తమిళం | |||
లక్కీ భాస్కర్ | సుమతి | తెలుగు | చిత్రీకరణ | ||
గోట్:ది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైమ్ † | శ్రీనిధి | తమిళం | |||
మట్కా | తెలుగు | ||||
2025 | విశ్వంభర † | TBA | తెలుగు | చిత్రీకరణ | |
TBA | మెకానిక్ రాకీ † | TBA | తెలుగు |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2019–2021 | అవుట్ ఆఫ్ లవ్ | అలియా కపూర్ (నీ కశ్యప్) | హిందీ |
సంగీత వీడియోలు
మార్చుసంవత్సరం | పేరు | గాయకుడు | లేబుల్ | భాష | మూలాలు |
---|---|---|---|---|---|
2018 | కి మై కల్లీ ఆ | సారా గుర్పాల్ | HSR ఎంటర్టైన్మెంట్ | పంజాబీ | |
2019 | క్యూన్ | సుశాంత్ రింకూ | టైమ్స్ సంగీతం | హిందీ |
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (27 October 2024). "ఎప్పటికీ గుర్తుండిపోవాలి". Retrieved 27 October 2024.
- ↑ TV5 News (11 February 2022). "టాలీవుడ్‌లో మరో డాక్టర్ ప్లస్ యాక్టర్ కాంబినేషన్." (in ఇంగ్లీష్). Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (11 December 2022). "ముద్దులు ఉన్నంత మాత్రాన సినిమాలు చూసేస్తారా?". Archived from the original on 10 December 2022. Retrieved 10 December 2022.
- ↑ The Times of India (30 January 2020). "Sushanth A and Meenakshi Chaudhary's 'Ichata Vahanamulu Nilupa Radu' launched" (in ఇంగ్లీష్). Archived from the original on 2 ఫిబ్రవరి 2020. Retrieved 14 August 2021.
- ↑ Namasthe Telangana (8 February 2022). "'ఖిలాడి'తో చెట్టపట్టాల్". Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.
- ↑ Zee News Telugu (9 February 2022). "ఖిలాడి సినిమాలో రవితేజకు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?". Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.
- ↑ Hymavathi, Ravali (20 March 2021). "'Nani Announces The Sequel Of Hit Franchise With Adivi Sesh As The Lead Actor". The Hans India.
- ↑ "'Vijay Antony and Ritika Singh's movie titled Kolai". The Times of India. 15 October 2021.
బయటి లింకులు
మార్చు- ఫేస్బుక్ లో మీనాక్షి చౌదరి
- ట్విట్టర్ లో మీనాక్షి చౌదరి
- ఇన్స్టాగ్రాం లో మీనాక్షి చౌదరి