హిట్ 2: ద సెకెండ్ కేస్
2022 తెలుగు సినిమాలు
హిట్ 2: ద సెకెండ్ కేస్ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని నిర్మించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు.అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, భానుచందర్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 3న విడుదల చేసి[1] సినిమాను డిసెంబరు 2న థియేటర్స్‌లో విడుదలైంది.[2]
హిట్ 2: ద సెకెండ్ కేస్ | |
---|---|
దర్శకత్వం | శైలేష్ కొలను |
రచన | శైలేష్ కొలను |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎస్. మణికందన్ |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం | జాన్ స్టీవర్ట్ ఎదురి |
నిర్మాణ సంస్థ | వాల్‌పోస్టర్ సినిమా |
విడుదల తేదీs | 2 డిసెంబరు 2022(థియేటర్) 6 జనవరి 2023 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- అడివి శేష్[3]
- మీనాక్షి చౌదరి
- రావు రమేశ్
- భానుచందర్
- పోసాని కృష్ణమురళి
- తనికెళ్ళ భరణి
- గీతా భాస్కర్
- మాగంటి శ్రీనాథ్
- కోమలి ప్రసాద్
- నాని - అర్జున్ సర్కార్ , అతిధి పాత్రలో
పాటల జాబితా
మార్చు- ఊరికేఊరికే , రచన: కృష్ణకాంత్, గానం.సిద్ శ్రీరామ్, రమ్య బెహరా
- పోరాటమే , రచన: కృష్ణకాంత్, గానం. శైలేష్ కొలను
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: వాల్‌పోస్టర్ సినిమా
- నిర్మాత: నాని[4]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శైలేష్ కొలను[5]
- సంగీతం: జాన్ స్టీవర్ట్ ఎదురి
- సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్
మూలాలు
మార్చు- ↑ Eenadu (3 November 2022). "హిట్-2 టీజర్ విడుదల". Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
- ↑ Eenadu (28 November 2022). "ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలు". Archived from the original on 30 November 2022. Retrieved 30 November 2022.
- ↑ Andhra Jyothy. "నేను గర్వపడే చిత్రం ఇది" (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
- ↑ The Hans India (20 March 2021). "Nani Announces The Sequel Of Hit Franchise With Adivi Sesh As The Lead Actor". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 May 2022. Retrieved 3 May 2022.
- ↑ Namasthe Telangana (29 November 2022). "ఇక నుంచి రీమేక్స్ చేయను.. హిట్ 3కి భారీ ప్లాన్ : డైరెక్టర్ శైలేష్ కొలను చిట్‌చాట్". Archived from the original on 28 January 2023. Retrieved 28 January 2023.