మట్కా 2024లో విడుదలైన తెలుగు సినిమా. వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 5న,[4] ట్రైలర్‌ను నవంబర్ 2న చిరంజీవి చేతులమీదుగా విడుదల చేయగా,[5] నవంబర్‌ 14న సినిమా విడుదలైంది. [6]

మట్కా
దర్శకత్వంకరుణ కుమార్[1]
రచనకరుణ కుమార్
స్క్రీన్ ప్లేకరుణ కుమార్
నిర్మాత
  • విజయేందర్ రెడ్డి తీగల
  • రజనీ తాళ్లూరి
తారాగణం
ఛాయాగ్రహణంఎ. కిషోర్ కుమార్
కూర్పుకార్తీక శ్రీనివాస్. ఆర్
సంగీతంజి. వి. ప్రకాష్
నిర్మాణ
సంస్థలు
  • వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్
  • ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‍మెంట్స్
విడుదల తేదీ
14 నవంబరు 2024 (2024-11-14)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్:వైరా ఎంటర్‌టైన్‍మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‍మెంట్స్
  • నిర్మాత: విజయేందర్ రెడ్డి, రజనీ తాళ్లూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణ కుమార్
  • సంగీతం: జి. వి. ప్రకాష్
  • సినిమాటోగ్రఫీ: ఏ కిషోర్ కుమార్
  • ఎడిటర్: కార్తీక శ్రీనివాస్. ఆర్
  • పాటలు: భాస్కరభట్ల రవికుమార్, లక్ష్మి భూపాల

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."లే లే రాజా[12]"భాస్కరభట్ల రవికుమార్ నీతి మోహన్4:33
2."తస్సాదియ్యా[13]"భాస్కరభట్ల రవికుమార్3:50మనో 

మూలాలు

మార్చు
  1. "Varun Tej - Karuna Kumar film titled 'Matka'". The Hindu. 27 July 2023.
  2. "Varun Tej sport four different looka in his upcoming film Matka". Hindustan Times.
  3. "Nora Fatehi's BTS pics from 'Matka' sets surface online". The Statesman.
  4. Hindustantimes Telugu (5 October 2024). "పవర్‌ఫుల్ డైలాగ్‍లతో ఇంటెన్స్‌గా మట్కా టీజర్.. డిఫరెంట్ లుక్‍లతో అదరగొట్టిన వరుణ్ తేజ్: చూసేయండి". Retrieved 12 October 2024.
  5. Chitrajyothy (2 November 2024). "చిరంజీవి వదిలిన 'మట్కా' ట్రైలర్". Retrieved 2 November 2024.
  6. "'మట్కా' రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్... వరుణ్ తేజ్ బాక్సాఫీస్ బరిలోకి దిగేది ఎప్పుడంటే?". 1 October 2024. Retrieved 12 October 2024.
  7. NT News (6 October 2024). "సామాన్యుడి ప్రయాణం.. మట్కా కింగ్‌గా వరుణ్‌తేజ్‌". Retrieved 12 October 2024.
  8. Eenadu (28 July 2023). "వరుణ్‌ తేజ్‌.. 'మట్కా'". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
  9. NT News (20 October 2024). "మట్కాలో సాహుగా". Retrieved 20 October 2024.
  10. NT News (21 October 2024). "వ‌రుణ్ తేజ్ 'మ‌ట్కా' నుంచి స‌లోని ఫ‌స్ట్ లుక్ రిలీజ్". Retrieved 21 October 2024.
  11. Chitrajyothy (29 October 2024). "మరో ఆర్టిస్ట్ పాత్రని పరిచయం చేశారు.. ఎవరో గుర్తు పట్టారా?". Retrieved 29 October 2024.
  12. Chitrajyothy (15 October 2024). "జానీ మాస్టర్ కొరియోగ్రఫీ.. అదిరిన 'లే లే రాజా' లిరిక‌ల్ వీడియో". Retrieved 15 October 2024.
  13. Prabha News (24 October 2024). ""తస్సాదియ్యా".. అదిరింద‌య్యా !". Retrieved 25 October 2024.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మట్కా&oldid=4359362" నుండి వెలికితీశారు