మెకానిక్ రాకీ 2024లో తెలుగులో విడుదలకానున్న సినిమా. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించాడు. విశ్వక్‌సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబర్ 31న విడుదల కానుంది.[1]

మెకానిక్ రాకీ
దర్శకత్వంరవితేజ ముళ్లపూడి
రచన
  • రవితేజ ముళ్లపూడి
నిర్మాత
  • రామ్ తాళ్లూరి
తారాగణం
ఛాయాగ్రహణంమనోజ్ కటసాని
కూర్పుఅన్వర్ అలీ
సంగీతం
  • పాటలు:
  • జేక్స్ బిజోయ్
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ :
  • జేక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థలు
  • ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీs
31 అక్టోబరు 2024 (2024-10-31)(థియేటర్)
2024 (2024)( ఓటీటీలో )
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: రామ్ తాళ్లూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రవితేజ ముళ్లపూడి
  • సంగీతం: జేక్స్ బిజోయ్
  • సినిమాటోగ్రఫీ: మనోజ్ కటసాని
  • ఎడిటర్: అన్వర్ అలీ
  • ప్రొడక్షన్ డిజైనర్: క్రాంతి ప్రియం
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌: సత్యం రాజేష్, విద్యాసాగర్ జె
  • పాటలు: సుద్దాల అశోక్ తేజ

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."గుల్లెడు గుల్లెడు[5]"సుద్దాల అశోక్ తేజమంగ్లీ4:10

మూలాలు

మార్చు
  1. The Hindu (21 July 2024). "Vishwak Sen's 'Mechanic Rocky' gets a release date" (in Indian English). Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  2. Chitrajyothy (29 March 2024). "VS10: విశ్వక్‌ సేన్ 10వ చిత్రానికి పవర్‌ఫుల్ టైటిల్." Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  3. NTV Telugu (21 July 2024). "ఆ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్న విశ్వక్ సేన్". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  4. Chitrajyothy (21 July 2024). "విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'లో శ్రద్ధా శ్రీనాథ్‌.. ఫస్ట్ లుక్ విడుదల". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  5. "'మెకానిక్ రాకీ'.. 'గుల్లెడు గుల్లెడు గులాబీలు' లిరికల్ సాంగ్‌". 7 August 2024. Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.