మీర్ ఆలం చెరువు

(మీర్ ఆలమ్ చెరువు నుండి దారిమార్పు చెందింది)

మీర్ ఆలం చెరువు హైదరాబాదు నగరంలో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు అనుబంధంగా ఉన్న పెద్ద చెరువు.

మీర్ ఆలం చెరువు హైదరాబాదును పరిపాలించిన నిజాం సికిందర్ జా వద్ద 1804 నుండి 1808 వరకు దివానుగా పనిచేసిన మీర్ ఆలం పేరు మీద నిర్మించబడింది.

బయటి లింకులుసవరించు