మీసాలవారిపాలెం

(మీసాలవారిపలెం నుండి దారిమార్పు చెందింది)

"మీసాలవారిపాలెం " గుంటూరుజిల్లా నగరం మండలానికి చెందిన గ్రామం. [1]

మీసాలవారిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం నగరం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

మార్చు

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

గ్రామ భౌగోళికం

మార్చు

సమీప గ్రామాలు

మార్చు

సమీప మండలాలు

మార్చు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

మార్చు

గ్రామములో రాజకీయాలు

మార్చు

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి పి.ధనలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

మార్చు

శ్రీ అభయాంజనెయస్వామివారి ఆలయం

మార్చు

ఈ గ్రామంలో రు. 10 లక్షల గ్రామస్థుల, భక్తుల విరాళాలలతోనూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, మే నెల-3వతేదీ ఆదివారంనాడు ప్రారంభమైనవి. ప్రతి రోజూ ప్రతిరోజూ ప్రత్యేకపూజలు నిర్వహించుచూ, 5వ తేదీ మంగళవారం నాడు స్వామివారికి ధాన్యాభిషేకం నిర్వహించారు. ఆరవతేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మీసాలవారిపాలెం నుండియేగాక భక్తులు, పరిసరప్రాంతాలయిన ఈదుపల్లి, తాడివాకవారిపాలెం, నగరం, దాసరిపాలెం, ముత్తుపల్లి తదితర గ్రామాలనుండి గూడా విచ్చేసి, స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

గ్రామ ప్రముఖులు

మార్చు

గ్రామ విశేషాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]

[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013, ఆగస్టు-5; 2వపేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015, మే నెల-7వతేదీ; 2వపేజీ.