ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం
ముంబయి నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 19°8′24″N 72°51′36″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
158 | జోగేశ్వరి తూర్పు | జనరల్ | ముంబై సబర్బన్ | రవీంద్ర వైకర్ | శివసేన | |
159 | దిండోషి | జనరల్ | సునీల్ ప్రభు | శివసేన | ||
163 | గోరెగావ్ | జనరల్ | విద్యా ఠాకూర్ | బీజేపీ | ||
164 | వెర్సోవా | జనరల్ | భారతి హేమంత్ లవేకర్ | బీజేపీ | ||
165 | అంధేరి వెస్ట్ | జనరల్ | అమీత్ సతమ్ | బీజేపీ | ||
166 | అంధేరి తూర్పు | జనరల్ | ఖాళీగా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1967 | శాంతిలాల్ షా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | హరి రామచంద్ర గోఖలే | ||
1977 | రామ్ జెఠ్మలానీ | జనతా పార్టీ | |
1980 | |||
1984 | సునీల్ దత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | |||
1991 | |||
1996 | మధుకర్ సర్పోత్దార్ | శివసేన | |
1998 | |||
1999 | సునీల్ దత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | |||
2005^ | ప్రియా దత్ | ||
ప్రధాన సరిహద్దు మార్పులు | |||
2009 | గురుదాస్ కామత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | గజానన్ కీర్తికర్ | శివసేన | |
2019 [1] | |||
2014 | రవీంద్ర వైకర్ |
ఎన్నికల ఫలితాలు 2019
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
శివసేన | గజానన్ కీర్తికర్ | 5,70,063 | 60.55 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | సంజయ్ బ్రీజ్ కిషోర్ లాల్ నిరుపమ్ | 3,09,735 | 32.90 | ||
వాంఛిత్ బహుజన్ అఘాది | సురేష్ సుందర్ శెట్టి | 23,367 | 2.49 |
}} | |
NOTA | ఎవరు కాదు | 18,225 | 1.94 | ||
మెజారిటీ | 2,60,328 | 27.65 | |||
మొత్తం పోలైన ఓట్లు | 9,41,831 | 54.37 | |||
శివసేన hold | Swing |
మూలాలు
మార్చు- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.