ముంబై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం

ముంబై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం (గతంలో బొంబాయి దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం) మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు

దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ
182 వర్లి జనరల్ ముంబై నగరం ఆదిత్య థాకరే SHS
183 శివాది జనరల్ ముంబై నగరం అజయ్ చౌదరి SHS
184 బైకుల్లా జనరల్ ముంబై నగరం యామిని జాదవ్ SHS
185 మలబార్ హిల్ జనరల్ ముంబై నగరం మంగళ్ ప్రభాత్ లోధా బీజేపీ
186 ముంబాదేవి జనరల్ ముంబై నగరం అమీన్ పటేల్ INC
187 కొలాబా జనరల్ ముంబై నగరం రాహుల్ నార్వేకర్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం పేరు పార్టీ
1952 సదాశివ కానోజీ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967 జార్జ్ ఫెర్నాండెజ్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1971 కైలాస్ నారాయణ్ నరుల శివనారాయణ్ భారత జాతీయ కాంగ్రెస్
1977 రతన్‌సింగ్ రాజ్దా జనతా పార్టీ
1980
1984 మురళీ దేవరా భారత జాతీయ కాంగ్రెస్
1989
1991
1996 జయవంతిబెన్ మెహతా భారతీయ జనతా పార్టీ
1998 మురళీ దేవరా భారత జాతీయ కాంగ్రెస్
1999 జయవంతిబెన్ మెహతా భారతీయ జనతా పార్టీ
2004 మిలింద్ దేవరా భారత జాతీయ కాంగ్రెస్
2009 మిలింద్ దేవరా భారత జాతీయ కాంగ్రెస్
2014 అరవింద్ సావంత్[3] శివసేన
2019[4]

మూలాలు

మార్చు
  1. "Mumbai South". Mumbai Voice.
  2. Business Standard (2019). "Mumbai South Lok Sabha Election Results 2019: Mumbai South Election Result 2019 | Mumbai South Winning MP & Party | Mumbai South Lok Sabha Seat". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
  3. "Lok Sabha 2019 election results: Arvind Sawant defeats Milind Deora in Mumbai South by over 1 lakh votes" (in ఇంగ్లీష్). 23 May 2019. Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

మార్చు