ముక్కోపి
ముక్కోపి 1984 నవంబరు 9న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయకృష్ణా మూవీస్ పతాకంపై ఎస్.రామానంద్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మక దర్శకత్వం వహించింది. నరేష్, రాధ, సుధాకర్, సత్యనారాయణలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
ముక్కోపి (1984 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయనిర్మల |
తారాగణం | నరేష్, రాధ |
సంగీతం | కె.చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయకృష్ణా మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- నరేష్ (రాజా),
- రాధ (సరస్వతి),
- సుధాకర్,
- సత్యనారాయణ (అంజనేయులు),
- రావు గోపాల రావు (జగన్నాథం),
- సాక్షి రంగారావు,
- సుత్తివేలు,
- టెలిఫోన్ సత్యనారాయణ,
- రమాప్రభ
- అన్నపూర్ణ,
- సుమంగళి,
- అల్లు రామలింగయ్య (అతిథి),
- కె. విజయ,
- రాజశేఖరరెడ్డి
- నూతన్ ప్రసాద్
- ఆలీ
సాంకేతిక వర్గం
మార్చు- సంభాషణలు: సత్యానంద్
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- సంగీతం: కె.చక్రవర్తి
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపాల కృష్ణ
- ఎడిటింగ్: అదుర్తి హరినాథ్
- కార్యనిర్వాహక నిర్మాత: ఎస్.రవి కుమార్
- సహ నిర్మాత: ఎస్.రఘునాథ్
- ప్రెజెంటర్: కృష్ణ
- నిర్మాత: ఎస్.రామానంద్
- దర్శకురాలు: విజయ నిర్మల
- బ్యానర్: శ్రీ విజయ కృష్ణ మూవీస్
మూలాలు
మార్చు- ↑ "Mukkopi (1984)". Indiancine.ma. Retrieved 2021-05-31.