ముక్తవరం పార్థసారథి

తెలుగు రచయిత, అనువాదకుడు

ముక్తవరం పార్థసారధి తెలుగు రచయిత, అనువాదకుడు.[1] అతను ఎన్నో నవలలు, కథలు, అనువాద రచనలు చేశాడు. సమకాలీన సమాజంలోని మనిషి పోకడలు, మానసిక ధోరణులు, వికారాలను తెలియజేస్తూ అనేక రచనలు చేశాడు.

 
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న ముక్తవరం పార్థసారిథి
  • ఒక బానిస ఆత్మకథ : అనువాదం
  • జాక్ లండన్ "ఉక్కు పాదం" అనువాదం నవల: సమాజాన్ని విప్లవాత్మకంగా మార్చదలచుకున్నవారికి వర్గదోపిడీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసి తుది పోరాటంలో తమవైపు ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత, కార్యాచరణకు శక్తివంతమైన ఆయుధం 'ఉక్కుపాదం'.[3]
  • కించిద్విషాధం
  • విశ్వ కథా శతకం[4]
  • మనసులోని చలి : ఒక తాత్త్విక దృక్పథంతో, మానసిక విశ్లేషణతో రాసిన నవల ఇది. ఈ నవలలో హృదయాన్ని స్పృశించే, మనస్సుని కుదిపే సహజమైన, అర్థవంతమైన సంభాషణల ద్వారా వివిధ మనస్తత్వాలను ప్రతిభావంతంగా చిత్రించడం జరిగింది.[5]
  • నువ్వూ-నేనూ-చిన్నారావూ
  • ప్రపంచ రచయిత్రుల కథలు
  • మరణోపనిషత్
  • కథల వాచకం 14  దేశాలు – 20 కథలు. [6]
  • రంగుల వల
  • నోబెల్ తారలు
  • పగిలిన అద్ధం
  • వంద కథలు : అతను ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ కథకుల వంద మంచి కథలను ఎంపిక చేసుకుని సంక్షిప్తీకరించిన కథల సంపుటి.[7]
  • పర్ఫెక్ట్-27(అనువాద కథలు) : మానవీయ మనిషి అనుభవిస్తున్న మానసిక సంఘర్షణలను, తన్లాటను వ్యక్తీకరించే కథలు ఇవి. [8]
  • ఒడిద కన్నడి (కన్నడం:ಒಡೆದ ಕನ್ನಡಿ) : ప్రపంచ ప్రఖ్యాత ప్రజల చిత్రాలు (కన్నడ భాషలో)[9]
కథ ప్రచురించిన పత్రిక సంవత్సరం
ఆ రాత్రి[10] జ్యోతి 1983
ఒక సీరియస్ కథ (మూలం: కర్ట్ కుసెన్బర్గ్)[11] జ్యోతి 1982
గాడిద వార్త 2003
చిట్టి ఏడుపు విశాఖ 1965
దేశభక్తి (మూలం: హొవార్డ్ ఫాస్ట్) జ్యోతి 1981
నీలికళ్ళు నవ్య 2006
పక్షి అభ్యుదయ 1981
పరంపర (మూలం: బెర్ట్రండ్ రసెల్) జ్యోతి 1981
పరువు చతుర 1978
పాఠం ప్రస్థానం 2003

మూలాలు

మార్చు
  1. "కథానిలయంలో ... ముక్తవరం పార్థసారథి".
  2. "ముక్తవరం పార్థసారథి / Mukthavaram Parthasarathy".[permanent dead link]
  3. "లోగిలి లో - పుస్తక పరిచయం".
  4. "కినిగె లో పుస్తక పరిచయం". Archived from the original on 2018-04-20. Retrieved 2018-06-12.
  5. "లోగిలి - అబ్బూరి ఛాయాదేవి సమీక్ష".
  6. "కథల వాచకం 14 దేశాలు – 20 కథలు పుస్తక పరిచయం - కినిగె లో". Archived from the original on 2017-02-24. Retrieved 2018-06-12.
  7. "మంగళవారం, జూన్ 12, 2018, ఈనాడు ఆదివారం పుస్తక సమీక్ష". Archived from the original on 2018-01-18. Retrieved 2018-06-12.
  8. "కొత్త పుస్తకాలు - నమస్తే తెలంగాణ లో సమీక్షలు".
  9. "ಒಡೆದ ಕನ್ನಡಿ : ಜಗತ್ಪ್ರಸಿದ್ಧ ವ್ಯಕ್ತಿಗಳ ನುಡಿಚಿತ್ರಗಳು".[permanent dead link]
  10. "ఆ రాత్రి -- కథ - కథానిలయం".[permanent dead link]
  11. "ఓ సీరియస్ కథ - కథానిలయం".[permanent dead link]

బయటి లంకెలు

మార్చు