వార్త (పత్రిక)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తెలుగు జాతీయ దినపత్రిక వార్త తెలుగు దినపత్రిక. దీనిని 1996లో సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్నేతృత్వంలో హైదరాబాదుకు చెందిన పారిశ్రామికవేత్త గిరీష్ సంఘీ సోదరుల యాజమాన్యంలో ప్రారంభంలోనే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నెల్లూరు, నల్గొండ మొత్తం తొమ్మిది కేంద్రాలనుండి ప్రచురితమైంది. తరువాత 19కేంద్రాలకు విస్తరించింది.
రకం | ప్రతి దినం దిన పత్రిక |
---|---|
రూపం తీరు | బ్రాడ్ షీట్ |
యాజమాన్యం | సంఘీ గ్రూప్ |
స్థాపించినది | 1996-02-01, మద్రాసు |
కేంద్రం | హైదరాబాదు |
జాలస్థలి | www.vaarttha.com |
సంపాదకత్వ చరిత్ర
మార్చుఎ.బి.కె.ప్రసాద్ సంపాదకత్వం నుంచి తప్పుకొన్న తరువాత కె.రామచంద్రమూర్తిని ఎడిటర్ గా నియమించారు. రామచంద్రమూర్తి 2002 సంవత్సరంలో రాజీనామా చేసి ఆంధ్రజ్యోతి సంపాదకుడుగా వెళ్ళిపోయినప్పుడు టంకశాల అశోక్ తెలుగు వార్త సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు.[1].
ప్రాచుర్యం పొందిన శీర్షికలు
మార్చు- ఎ.బి.కె. ప్రసాద్ - నిబద్దాక్షరి
- ధాశరధి రంగాచార్య- వేదం జీవననాదం, జీవనయానం
- నాగసూరి వేణుగోపాల్ -ప్రకృతి-వికృతి
మూలాలు
మార్చు- ↑ బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-వార్త", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 414–415.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)