ముదినేపల్లి

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలం లోని గ్రామం


ముదినేపల్లి (ఆంగ్లం: Mudinepalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన పట్టణం.

ముదినేపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
ముదినేపల్లి is located in Andhra Pradesh
ముదినేపల్లి
ముదినేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°25′17″N 81°06′46″E / 16.421410°N 81.112747°E / 16.421410; 81.112747
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,463
 - పురుషుల సంఖ్య 3,264
 - స్త్రీల సంఖ్య 3,288
 - గృహాల సంఖ్య 1,697
పిన్ కోడ్ : 521325
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

 
ముదినేపల్లిలోని పంచముఖ శివ నాగేంద్ర స్వామి

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

ముదినేపల్లి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఒక గ్రామం. ముడినేపల్లి భారతదేశంలోని దక్షిణ ప్రాంత ప్రాంతంలో జీవించి ఉన్న దాదాపు అన్ని రకాల పాములను కలిగి ఉంది.

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టముమీద 8 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలుసవరించు

గుడ్లవల్లేరు, గుడివాడ, మండవల్లి, నందివాడ, బంటుమిల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

రోడ్దు రవాణా: ముదినేపల్లికి విజయవాడ, భీమవరం,గుడివాడ, బంటుమిల్లి కైకలూరు, గుడ్లవల్లేరు నుంచి రోడ్దు రవాణా సౌకర్యం ఉంది.

రైల్వేస్టేషన్: విజయవాడ 58 కి.మీ, గుడ్లవల్లేరు 12 కి.మీ, గుడివాడ 15 కి.మీ.,

విమాన సౌకర్యం: గన్నవరం 50 కి. మీ. (సుమారుగా)

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

విద్యాంజలి డిగ్రీ కాలేజి, ఎస్.పి.ఏ.ఎం. ఐ.టి.ఐ., ఇండో సాక్సన్ ఉన్నత పాఠశాల, విద్యాంజలి ఉన్నత పాఠశాల, గౌతం ఉన్నత పాఠశాల, సత్యనారాయణ ఇంగ్లీషు మీడియం హైస్కూల్, లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్, ముదినేపల్లి.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

బ్యాంకులుసవరించు

భారతీయ స్టేట్ బ్యాంక్. ఫోన్ నం. 08674/233254., సెల్=9908524843.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

 
ముదినేపల్లి గ్రామంలో చర్చి

శ్రీ సువర్చలా సమేత భక్తాంజనేయస్వామివారి ఆలయంసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

గ్రామ విశేషాలుసవరించు

ముడినేపల్లి పూర్వం ముడి నగూల పల్లి అని పిలువబడింది. 'గ్రామం' అంటే 'పాము' ('కోబ్రా') అంటే 'పాత', 'నాగ' అంటే సంస్కృత పదాలు 'ముడి' అనే పేరు నుండి ఈ గ్రామం పేరు వచ్చింది. ఈ పేరు హిందూ దేవత నగ దేవతకు సంబంధించింది.

జనాభాసవరించు

జనాభా (2001) - మొత్తం 6,552 - పురుషుల సంఖ్య 3,264 - స్త్రీల సంఖ్య 3,288 - గృహాల సంఖ్య 1,697
  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అల్లూరు 412 1,687 872 815
2. బొమ్మినంపాడు 957 3,730 1,901 1,829
3. చెవురు 840 3,169 1,577 1,592
4. చిగురుకోట 925 3,506 1,743 1,763
5. చినకమనపూడి 184 776 404 372
6. చినపాలపర్రు 325 1,175 591 584
7. దాకరం 204 707 351 356
8. దేవపూడి 429 1,545 790 755
9. దేవారం 123 417 200 217
10. ఈడేపల్లి 111 483 266 217
11. గోకినంపాడు 74 271 134 137
12. గురజ 1,256 4,688 2,343 2,345
13. కాకరవాడ 355 1,292 637 655
14. కోడూరు 487 1,799 887 912
15. కోమర్రు 267 1,003 509 494
16. కొర్రగుంటపాలెం 601 2,383 1,213 1,170
17. ముదినేపల్లి 1,697 6,552 3,264 3,288
18. ములకలపల్లి 228 788 398 390
19. పెదకమనపూడి 204 887 448 439
20. పెదగొన్నూరు 1,046 4,327 2,221 2,106
21. పెదపాలపర్రు 811 3,074 1,504 1,570
22. పెనుమల్లి 315 1,202 613 589
23. పెరూరు 298 1,093 572 521
24. పెయ్యేరు 887 3,383 1,727 1,656
25. ప్రొద్దువాక 403 1,573 786 787
26. సంఖర్షనాపురం 201 695 364 331
27. సింగరాయపాలెం 397 1,489 767 722
28. ఉటుకూరు 565 2,295 1,176 1,119
29. వడాలి 1,087 4,011 2,006 2,005
30. వాడవల్లి 532 2,026 999 1,027
31. వైవాక 1,009 3,975 2,044 1,931
32. వనుదుర్రు 568 2,234 1,129 1,105

గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mudinepalle/Mudinepalli". Archived from the original on 16 నవంబర్ 2016. Retrieved 3 July 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.