ముసలోడికి దసరా పండుగ

ముసలోడికి దసరా పండుగ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా.[1] రాజీనాయుడు, సీతమ్మవాళ్లె ఆశీస్సులతో రమణ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమణ వాళ్లె నిర్మించిన ఈ సినిమాకు డి. మనోహర్‌ దర్శకత్వం వహించాడు. నాజర్‌, అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను 2022 మే 25న విడుదల చేశారు.[2]

ముసలోడికి దసరా పండుగ
దర్శకత్వండి. మనోహర్‌
స్క్రీన్ ప్లేడి. మనోహర్‌
కథడి. మనోహర్‌
నిర్మాతరమణ వాళ్లె
తారాగణంనాజర్‌
అంజలి
అనిత
కోవై సరళ
శరణ్య
సత్య
ఛాయాగ్రహణంఎం.వెంకట్
సంగీతండి. ఇమ్మాన్
నిర్మాణ
సంస్థ
రమణ ఫిలిమ్స్
విడుదల తేదీ
2022 (2022)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: రమణ ఫిలిమ్స్
  • నిర్మాత: రమణ వాళ్లె[3]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి. మనోహర్‌
  • సంగీతం: డి. ఇమ్మాన్
  • సినిమాటోగ్రఫీ: ఎం.వెంకట్
  • పాటలు: హనుమయ్య బండారు
  • ఆర్ట్ డైరెక్టర్: వైర బాలన్

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (26 May 2022). "వినోదాత్మకంగా." Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.
  2. Sakshi (27 May 2022). "ముసలోడికి దసరా పండగ ట్రైలర్‌ వచ్చేసింది." Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.
  3. Andhra Jyothy (25 May 2022). "'ముసలోడికి దసరా పండగ': ఆ దర్శకుడికి అంకితమిస్తున్నారు" (in ఇంగ్లీష్). Archived from the original on 27 May 2022. Retrieved 27 May 2022.