మూస చర్చ:ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలు

మూసను చేర్చటం మార్చు

వైజాసత్యగారూ! నిసార్ గారు తయారుచేసిన ఈ మూసను ఆయా పేజీలలో బాటుద్వారా అతికించగలరు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:16, 11 ఏప్రిల్ 2009 (UTC)Reply

నగరపాలక సంస్థలుకు, నగరపంచాయితీలకు ప్రత్యేక మూసలు సృష్టింపు గురించి మార్చు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నగరపాలక సంస్థలు 16, పురపాలక సంఘాలు 65, నగర పంచాయితీలు 29 ఉన్నవి. ఈమూసను నగరపాలక సంస్థలు వ్యాసాలకు, నగరపంచాయితీ వ్యాసాలకు తగిలించినందున అవి పురపాలక సంఘాలు వర్గాలులోకి చేరుచున్నవి.అవి అన్నీ స్థానిక సంస్థలలో వివిధ వర్గాలు.నగరపాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయితీ వ్యాసాల ప్రకారం వివరాలు ఇంకా విసృతంగా ఉండాలంటే ఈ మూసను నుండి నగరపాలక సంస్థలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలు గాను, నగరపంచాయితీలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపంచాయితీలు గాను సృష్టించవలసి ఉంది. దీనిపై గౌరవ వికీపీడియన్లు స్పందించగలరు.--యర్రా రామారావు (చర్చ) 08:38, 1 డిసెంబరు 2019 (UTC)Reply

చదువరి గారూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నగరపాలక సంస్థలు 16, పురపాలక సంఘాలు 65, నగర పంచాయితీలు 29 ఉన్నవి. ఈ మూసను నగరపాలక సంస్థలు వ్యాసాలకు, నగరపంచాయితీ వ్యాసాలకు తగిలించినందున అవి పురపాలక సంఘాలు వర్గాలులోకి చేరుచున్నవి.కొంత గంధరగోళానికి తావుఇస్తుంది. ఇవి అన్నీ పట్టణ స్థానిక సంస్థలలో మూడు విభాగాలు.నగరపాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయితీ వ్యాసాల ప్రకారం వివరాలు ఇంకా విసృతంగా ఉండాలంటే, ఈ మూసను నుండి నగరపాలక సంస్థలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలు గాను, నగరపంచాయితీలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపంచాయితీలు గాను సృష్టించవలసి ఉంది.ఇదేే పద్దతి మూస:తెలంగాణ పురపాలక సంఘాలు కు కూడా వర్తింపచేయవలసి ఉంది.ఒక మాసం పైగా అయినప్పటికీ దీనిపై గౌరవ వికీపీడియన్లు ఎప్వరూ ఇంతవరకు స్పందించలేదు.మీ స్పందన కోసం ఎదురు చూస్తూ.,--యర్రా రామారావు (చర్చ) 07:54, 23 డిసెంబరు 2019 (UTC)Reply
యర్రా రామారావు గారూ, అలాగే చేద్దామండి.__చదువరి (చర్చరచనలు) 08:46, 23 డిసెంబరు 2019 (UTC)Reply
ఈ మూస నుండి నగరపాలక సంస్థలను విడగొట్టి మూస:ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలు అనే మూస సృష్టించాను--యర్రా రామారావు (చర్చ) 06:41, 25 డిసెంబరు 2019 (UTC)Reply
పురపాలక సంఘాలు అనే మూసలో నగర పంచాయితీలను చేరుస్తున్నందున, గందరగోళానికి అవకాశమున్నది. కావున మూసను పట్టణ స్థానిక సంస్థలు పేరుతో తరలించి నగరాలను కూడా జతచేశాను. వర్గాన్ని పట్టణ స్థానిక సంస్థల పేరుకు మార్చాను. వీటికి సంబంధించిన ఎన్నికలు,నిర్వహణ లాంటికొరకు సారూప్యం కలిగివుంటాయి కనుక వేరు వేరు మూసలకన్నా ఏక మూస మెరుగుని నా అభిప్రాయం. సంబంధిత వ్యాసాల విలీన ప్రక్రియలో భాగంగా, ఈ చర్చ గమనించకముందే సవరణలు చేయడమైనది. యర్రా రామారావు,చదువరి గారలు గమనించి ఏమైనా అభిప్రాయాలుంటే చర్చించండి.--అర్జున (చర్చ) 05:53, 10 ఆగస్టు 2022 (UTC)Reply

చారిత్రక పట్టణ సంస్థలు మూసలో చివరి విభాగం చేర్చుకు మార్చు

రద్దు లేదా విలీనంచేసిన చారిత్రక పట్టణ సంస్థ వ్యాసాలు అవి మరుగున పడకుండా "చారిత్రక పట్టణ సంస్థలు" అని ఇదే మూసలో చివరి విభాగంగా చేరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం--యర్రా రామారావు (చర్చ) 04:51, 25 ఆగస్టు 2022 (UTC)Reply

@యర్రా రామారావుగారు, వికీపీడియాలో మరుగున పడటం అనేది అంత సులభం కాదు. ఎందుకంటే శోధనా యంత్రాలు ఏ వ్యాసాన్నైనా వెతికి చూపించగలవు. మార్గదర్శి మూసలే కాకుండా వర్గాలు, పేజీలలో లింకుల ద్వారా ఆసక్తి గలవారు తమకు కావలసిన వ్యాసానికి సులభంగా చేరుకోగలుగుతారు. చారిత్రక అంశాల ప్రాధాన్యత మిగతావాటికంటే తక్కువ, కావున వాటిని ప్రధాన మూసలో చేర్చటం మంచిది కాదని నా అభిప్రాయం. మీకు అవసరమనుకుంటే, చారిత్రక వ్యాసాలు ఎక్కువగా వుంటే వాటికి ప్రత్యేక మూస తయారు చేసి వాడవచ్చు. అర్జున (చర్చ) 03:16, 27 ఆగస్టు 2022 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలు" page.