మూస చర్చ:GFDL-సొంతకృతి

(మూస చర్చ:GFDL-self నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: ఆంగ్ల పేర్లు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

ఆంగ్ల పేర్లు

మార్చు

ఆంగ్లం కూడా ఉంటే బాగుంటుందేమౌ, ఇంటర్ వికీ నుండి వచ్చినవారికి బొమ్మ కాపీ రైటు తెలియడానికి వీలుగా.. గుర్తులు ఉన్నాయి కాని అందరికి గుర్తుల అర్థం తెలియాలని లేదు కదా. నన్నుఒక నక్షత్రకుడి లా భావించకండి. ప్రతి దానికి ఎడ్డెం అంటె తెడ్డేం అంటున్నా తెడ్డెం అంటే తెలగ పిండి అంటున్నా నోరు చెయ్యి దురుసు ఊరుకోదు.--మాటలబాబు 19:52, 18 జూన్ 2007 (UTC)Reply

ఆంగ్లం అవసరం లేదు, అలా వేరే బాషల వాళ్ళ కోసమని interwiki లింకులు ఏర్పాటు చేసారు. "పరికరాల పెట్టె" కింద ఉన్న "ఇతరభాషలు" అనే భాగాన్ని చూడండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 04:22, 19 జూన్ 2007 (UTC)Reply
మూసలు ఆంగ్లంలో మారుతున్నాయి. అప్పుడు తెవికీలో లింకులు మారటం జరగటలేదు. ఫైళ్ళ నిర్వహణకు ఆంగ్లమే మెరుగనిపించింది. అర్జున (చర్చ) 05:33, 27 డిసెంబరు 2021 (UTC)Reply
Return to "GFDL-సొంతకృతి" page.