మూస చర్చ:Non-free fair use
Non-Free fair use in పాతచర్చాపేజీ
మార్చుఈ మూసను ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించాను. అనువాదంలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి వీలుగా ఒరిజినల్ ఆంగ్ల పాఠాన్ని ఇక్కడకు కాపీ చేస్తున్నాను.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:36, 26 మార్చి 2008 (UTC)
This work is copyrighted and unlicensed. It does not fall into one of the blanket fair use categories listed at Wikipedia:Fair use#Images or Wikipedia:Fair use#Audio_clips. However, it is believed that the use of this work in the article "[[{{{1}}}]]" :
- To illustrate the subject in question
- Where no free equivalent is available or could be created that would adequately give the same information
- On the Telugu-language Wikipedia ([1]), hosted on servers in the United States by the non-profit Wikimedia Foundation ([2]),
qualifies as fair use under United States copyright law. Any other uses of this image, on Wikipedia or elsewhere, may be copyright infringement. See Wikipedia:Fair use and Wikipedia:Copyrights.
To the uploader: this tag is not a sufficient claim of fair use. You must also include the source of the work, all available copyright information, and a detailed fair use rationale.
Non-free fair useNon-free fair use Non-free fair use
Non-Free fair use in పాత అనువాదం
మార్చుఈ కృతిపై వేరేవారికి కాపీహక్కులు ఉన్నాయి. దీనికి లైసెన్సు ఇవ్వబడలేదు. వేరే బొమ్మలకు వర్తించే విస్తారమైన సముచిత వినియోగం(en:Wikipedia:Fair use) విధానం దీనికి వర్తించదు. కాని ఈ కృతిని "[[{{{1}}}]]" వ్యాసాలలో క్రింది పరిస్థితులలో వాడడం సముచితం అని భావించబడింది:
- ఈ కృతికి చెందిన విషయాన్ని గురించిన వ్యాసంలో చిత్రీకరణ కోసం
- అదే తరహా వివరణ లేదా చిత్రీకరణ అందించే "ఉచిత కృతి" లభించడం లేదు / తయారు చేయడం సాధ్యం కాలేదు
- తెలుగు భాష వికీపీడియా ([3]) లో ఈ కృతి వాడబడింది. లాభాపేక్ష లేని వికీ మీడియా ఫౌండేషన్ ([4]) సంస్థ ద్వారా అందించబడే ఈ సేవలకు అవసరమైన సర్వర్లు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నాయి.
ఫయని చెప్పిన కారణాల వలన ఈ కృతికి ఈవిధమైన పరిమిత వినియోగం అ.సం.రా కాపీరైటు చట్టం ప్రకారం సముచిత వినియోగం గా పరిగణింపబడుతున్నది. ఈ కృతికి ఏ విధమైన (వికీపీడియాలో గాని, మరొక చోట గాని) ఇతర వినియోగమైనా కాపీ హక్కుల ఉల్లంఘన కావచ్చును. వికీపీడియా:సముచిత వినియోగం మరియు వికీపీడియా:కాపీహక్కులు కూడా చూడండి.
అప్‌లోడ్ చేసేవారికి : ఈ ట్యాగ్ ఇచ్చినంతలో సముచిత వినియోగం (fair use) కోసం తగిన అనుమతులు లభించాయనుకోవద్దు. ఈ కృతి మూలం (ఎక్కడినుండి తీసుకొన్నారు), లభించినంత వరకు దాని కాపీ హక్కుల సమాచారం, మరియువివరణాత్మకమైన సముచిత వినియోగ హేతువు(detailed fair use rationale) కూడా ఇవ్వండి.
Non-free fair useNon-free fair use Non-free fair use
Non-free use rationale కు లింకు తొలగించాను.
మార్చుఈ మూసలో {{ Non-free use rationale}} లింకు వుంటే ఏ బొమ్మలకి అది చేర్చారో, చేర్చలేదు తెలుసుకొనలేము. డాక్యుమెంటేషన్ లో వుంటే పరవాలేదు. కావున పై విభాగంలో మూసలో లింకు తొలగించాను. అప్పుడు petscan తో పనిచేయవలసిన పేజీలు తెలుస్తాయి. (తాజా స్థితి). ఈ సవరణని రద్దుచేయవద్దని మనవి. --అర్జున (చర్చ) 07:22, 6 ఏప్రిల్ 2019 (UTC)