మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం (జగిత్యాల జిల్లా)

మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం 1957 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుత జగిత్యాల జిల్లా) నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మెట్‌పల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.[1][2] ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్ల శాసనసభ నియోజకవర్గం పరిధిలో విలీనమైన భాగం.

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ప్రత్యర్థి పేరు లింగం పార్టీ మెజారిటీ
2004 జనరల్ కొమిరెడ్డి రాములు పు కాంగ్రెస్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పు స్వతంత్ర 5598
1999 జనరల్ తుమ్మల వెంకట రమణారెడ్డి పు బీజేపీ కొమిరెడ్డి రాములు పు కాంగ్రెస్ 11523
1998 (ఉప ఎన్నిక)[3] జనరల్ కొమిరెడ్డి జ్యోతి కాంగ్రెస్ బీజేపీ
1994 జనరల్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పు బీజేపీ కొమిరెడ్డి రాములు పు కాంగ్రెస్ 16725
1989 జనరల్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పు బీజేపీ మిర్యాల కిషన్ రావు పు కాంగ్రెస్ 5654
1985 జనరల్ చెన్నమనేని విద్యాసాగర్ రావు పు బీజేపీ కొమిరెడ్డి రాములు స్త్రీ స్వతంత్ర 372
1983 జనరల్ వర్దినేని వెంకటేశ్వర్ రావు పు కాంగ్రెస్ మిర్యాల కిషన్ రావు పు స్వతంత్ర 7381
1978 జనరల్ వర్దినేని వెంకటేశ్వర్ రావు పు కాంగ్రెస్ చెన్నమనేని రాజేశ్వర్ రావు పు కాంగ్రెస్ 27308
1972 జనరల్ చెన్నమనేని సత్యనారాయణ పు కాంగ్రెస్ వర్దినేని వెంకటేశ్వర్ రావు పు స్వతంత్ర 11016

మూలాలు మార్చు

  1. "Metpalli assembly election results in Andhra Pradesh". 2023. Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  2. Eenadu (30 October 2023). "గోదావరి పరీవాహకం.. తీర్పులో విభిన్నం". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  3. Eenadu (3 November 2023). "13 శాసనసభ స్థానాలు.. ఆరు ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.