మేకిరి దామోదర్
మేకిరి దామోదర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు.బోధనాశీలి,అధ్యయనవాది,అభ్యుదయ భావాలకు తోడుగా సామాజిక స్పృహ కలిగిన దామోదర్ బహుముఖ అంశాల మీద అలవోకగా వ్యాసాలు రాస్తారు.
మేకిరి దామోదర్ | |
---|---|
[[File:|frameless]] | |
జననం | దామోదర్ 1964 సెప్టెంబరు 9 గోపనపల్లి, వరంగల్ జిల్లా, తెలంగాణ, |
వృత్తి | ఉపాధ్యాయులు కవి,రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | లలిత |
పిల్లలు | రంజిత్,రణధీర్ |
తండ్రి | రాజయ్య |
తల్లి | వీరమ్మ |
జననం-విద్యాభ్యాసం
మార్చువీరమ్మ- రాజయ్య దంపతులకు అనంతారం గ్రామం,పర్వతగిరి మండలం,వరంగల్ జిల్లాలో09-09-1964లో జన్మించారు. ప్రాథమిక విద్య గోపనపల్లిలో హైస్కూల్ నల్లబెల్లి విద్యానగర్‌లో,ఇంటర్ విద్యను వర్ధన్నపేటలో డిగ్రీ(బి.ఏ)విద్య కాకతీయ ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేసారు. ఉపాధ్యాయ వృత్తి మీద ఆసక్తితో కరీంనగర్ డైట్‌లోటీచర్ ట్రైనింగ్ పూర్తి చేసారు[1].
ప్రస్తుత నివాసం-వృత్తి/ఉద్యోగం
మార్చుటైగర్ హిల్స్‌కాలని, న్యూశాయంపేట,హంటర్‌రోడ్,హన్మకొండలో ఉంటున్నారు.1998లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం కొనసాగిస్తూ..ప్రవృత్తి రీత్యా సమకాలీన సామాజిక,ఆర్థిక,రాజకీయ అంశాలపై వ్యాసాలు రాస్తారు.ప్రస్తుతం తన స్వగ్రామమైన గోపనపల్లిలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు.
వివాహం
మార్చు06-04-1983లో లలిత ను సంప్రదాయబద్దంగా వివాహం చేసుకున్నారు. వీరికి రంజిత్,రణధీర్ ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రచురించిన మొదటి పుస్తకం
మార్చుతెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి పేర్వారం జగన్నాథం గారి ప్రేరణతో 2005లో "రైతురాత" మొదటి కవితను రాసారు.దామోదర్ కవితలు, వ్యాసాలు పలు పత్రికల్లో అచ్చయ్యాయి.[2]
- పహార (కవిత సంకలనం)[3]
- సంఘర్షణ(వ్యాస సంకలనం)
- సమర శంఖం(వ్యాస సంకలనం)
- ఒక దేశం అనేక ప్రశ్నలు(వ్యాస సంపుటి).
అవార్డులు- పురస్కారాలు
మార్చు- ఉగాది పురస్కారం- విద్యాసాంస్కృతిక శాఖ&రాష్ట్రబాషోపాద్యాయ సంఘం-2009
- జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు -ఎ.పి.విద్యాశాఖ, వరంగల్ -2011
- ట్రూ ఇండియా పెలోషిప్ అవార్డు-ఎ.పి. దళిత కళామండలి-2012
- రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం-చెలిమి సాంస్కృతిక సమితి,త్యాగరాజగాన సమితి సంయుక్తంగా-2012.
- మహాత్మాజ్యోతిరావు పూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు-భారతీయ దళితసాహిత్య అకాడమీ-2014.
- విద్యారత్న అవార్డు-మదర్ ఫౌండేషన్ ,వరంగల్-2019.
- రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-కీర్తీ ఆర్ట్స్ అకాడమి, హైదరాబాద్-2019.
- సాహితీ రత్న అవార్డు-శ్రీ వివేకానంద సేవా సమితి, భూపాల్‌పల్లి-2019.
- స్పూర్తి బి.ఎస్.రాములు పురస్కారం-విశాల సాహితి అకాడమి,తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంయుక్తంగా-2019.
- గిడుగు రామమూర్తి పంతులు ప్రతిష్టాత్మక సాహితి అవార్డు-గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్,హైదరాబాద్-2019[4].
- తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్-2020.
- విజ్డమ్ నేషనల్ అవార్డ్-కరీంనగర్-2021.
మూలాలు
మార్చు- ↑ "దామూ". d1gn0d1ziaoihb.cloudfront.net/andhra-jyothi-epaper/0001.jpg. Retrieved 9 సెప్టెంబరు 2007.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "కళలంటే ప్రాణం". epaper.sakshi.com/. 2000-08-20. Retrieved 2022-08-20.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "పహార గమ్యాన్ని చేర్చిన కవిత్వం". gantaravam.com/. 2020-11-17.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: url-status (link) - ↑ "దామోదర్‌కు గిడుగు రాంమూర్తి పురస్కారం". epaper.andhrajyothy.com. Retrieved 2019-08-30.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: url-status (link)