మైఖేల్ మాసన్
మైఖేల్ జేమ్స్ మాసన్ (జననం 1974, ఆగస్టు 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. న్యూజీలాండ్ తరపున టెస్ట్ మ్యాచ్‌లు, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మైఖేల్ జేమ్స్ మాసన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కార్టర్టన్, వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | 1974 ఆగస్టు 27|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 226) | 2004 26 March - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 133) | 2003 29 November - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 9 March - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 23) | 2006 26 December - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2008 13 June - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1997/98–2011/12 | Central Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2019 13 January |
జననం
మార్చుమైఖేల్ జేమ్స్ మాసన్ 1974, ఆగస్టు 27న న్యూజీలాండ్ లోని కార్టర్టన్‌లో జన్మించాడు.
దేశీయ క్రికెట్
మార్చుసెంట్రల్ డిస్ట్రిక్ట్ కోసం దేశీయ క్రికెట్ ఆడాడు. 2008 చివర్లో హెర్నియాకు సంబంధించిన ఆపరేషన్ నుండి కోలుకున్న తర్వాత, తిరిగి దేశీయ క్రికెట్‌లో ఆడాడు.[1]
2009లో, పుకేకురా పార్క్‌లో న్యూజీలాండ్ ఎ vs ఇంగ్లాండ్ లయన్స్‌లో భాగంగా ఉన్నాడు. ఇందులో న్యూజీలాండ్ ఎ జట్టు మ్యాచ్ గెలిచింది.[2] ఇతను ప్రస్తుతం పహియాతువాలో నివసిస్తున్నాడు.
అంతర్జాతీయ కెరీర్
మార్చు2008లో ఇంగ్లాండ్ పర్యటన కోసం న్యూజీలాండ్ జట్టులో ఉన్నాడు. ఎసెక్స్‌పై 3 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ లయన్స్‌పై 12వ ఆటగాడుగా ఉన్నాడు. 2007 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో భాగంగా ఉన్నాడు.
క్రికెట్ తర్వాత
మార్చు2012లో క్రికెట్ ఆట నుండి పదవీ విరమణ పొందిన తర్వాత మనవటు సీనియర్ జట్టుతోపాటు పామర్‌స్టన్ నార్త్‌లోని జూనియర్ రెప్ జట్లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ప్రస్తుతం మనావటులోని పామర్‌స్టన్ నార్త్‌లో నివసిస్తున్నాడు. బిల్డర్‌గా పనిచేస్తున్నాడు.
మూలాలు
మార్చు- ↑ "VIDEO: The greatest cricket catch ever?". The West Australian (in ఇంగ్లీష్). 2012-01-09. Retrieved 2023-01-07.
- ↑ "New Zealand A vs England Lions". Cricket365.com. Archived from the original on 8 July 2011. Retrieved 2011-01-03.