మొఘల్‌పురా

హైదరాబాదులోని ఒక ప్రాంతం

మొఘల్‌పురా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పురాతన శివారు ప్రాంతం.[1] హైదరాబాదు పాతబస్తీలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం, చారిత్రాత్మక చార్మినార్ కు చాలా దగ్గరగా ఉంది.[2]

మొఘల్‌పురా
సమీపప్రాంతం
మొఘల్‌పురా is located in Telangana
మొఘల్‌పురా
మొఘల్‌పురా
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
మొఘల్‌పురా is located in India
మొఘల్‌పురా
మొఘల్‌పురా
మొఘల్‌పురా (India)
Coordinates: 17°21′30″N 78°28′35″E / 17.35833°N 78.47639°E / 17.35833; 78.47639
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 002
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంచార్మినార్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో చౌక్ మొహమ్మద్ ఖాన్, ఆగ్రా కాలనీ, చార్మినార్, పంచ్ మొహల్లా, బీబీ బజార్, అలీజా కోట్ల, రాజ్ పాల్ నగర్, ఖిల్వాట్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మొఘల్‌పురా మీదుగా నగరంలోని సికింద్రాబాద్, రాజేంద్రనగర్, అఫ్జల్‌గంజ్, జెబిఎస్, ఫలక్‌నుమా, సఫిల్‌గూడ, చార్మినార్, బార్కస్ వంటి ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలోని డబీర్‌పూర్ లో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

ప్రార్థనా స్థలాలు

మార్చు
  1. దుర్గా దేవాలయం
  2. జగదంబ దేవాలయం
  3. జామా మసీదు
  4. మసీదు-ఎ-హయత్ ఖాన్
  5. మసీదు ఇ సర్దార్ బేగం

విద్యాసంస్థలు

మార్చు
  1. శ్రీ గాయత్రి బాలికల జూనియర్ కళాశాల
  2. రాయల్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్
  3. ఆల్ఫా స్కూల్ ఆఫ్ నర్సింగ్
  4. జామియా మన్సూరా
  5. జూనియర్ కేంబ్రిడ్జ్ స్కూల్
  6. మాక్ మిల్లన్
  7. యూరోకిడ్స్

మూలాలు

మార్చు
  1. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 2019-06-15. Retrieved 2021-01-29.
  2. "Moghalpura Police Station". Archived from the original on 15 November 2015. Retrieved 2021-01-29.
  3. "Moghalpura Locality". www.onefivenine.com. Retrieved 2021-01-29.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-29.