మోరెనా లోక్‌సభ నియోజకవర్గం

మోరెనా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం షియోపూర్, మొరేనా జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

మోరెనా
మోరెనా లోక్‌సభ నియోజకవర్గ ముఖచిత్రం
Existence1952
Reservationజనరల్
Current MPభారతీయ జనతా పార్టీ
Partyనరేంద్ర సింగ్ తోమర్
Elected Year2019
Stateమధ్య ప్రదేశ్
Assembly Constituenciesషియోపూర్
విజయపూర్
సబల్‌ఘర్
జౌరా
సుమావలి
మోరెనా
దిమాని
అంబా

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009)
1 షియోపూర్ జనరల్ షియోపూర్ 169,230
2 విజయ్‌పూర్ జనరల్ షియోపూర్ 158,561
3 సబల్‌ఘర్ జనరల్ మోరెనా 155,076
4 జౌరా జనరల్ మోరెనా 173,767
5 సుమావలి జనరల్ మోరెనా 175,095
6 మోరెనా జనరల్ మోరెనా 183,064
7 దిమాని జనరల్ మోరెనా 159,715
8 అంబా ఎస్సీ మోరెనా 166,343
మొత్తం: 1,340,851

జౌరా శాసనసభ నియోజకవర్గం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 రాధా చరణ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 రాధా చరణ్ శర్మ భారత జాతీయ కాంగ్రెస్
1962 సూరజ్ ప్రసాద్
1967 ఆటమ్‌దాస్ స్వతంత్ర
1971 హుకమ్‌చంద్ కచ్వే భారతీయ జనసంఘ్
1977 ఛావిరామ్ అర్గల్ భారతీయ లోక్ దళ్
1980 బాబు లాల్ సోలంకి భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 కమ్మోదిలాల్ జాతవ్ భారత జాతీయ కాంగ్రెస్
1989 ఛావిరామ్ అర్గల్ భారతీయ జనతా పార్టీ
1991 బరేలాల్ జాతవ్ భారత జాతీయ కాంగ్రెస్
1996 అశోక్ అర్గల్ భారతీయ జనతా పార్టీ
1998
1999
2004
2009 నరేంద్ర సింగ్ తోమర్
2014 అనూప్ మిశ్రా
2019 [2] నరేంద్ర సింగ్ తోమర్

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019

మార్చు
2019  : మోరెనా
Party Candidate Votes % ±%
భారతీయ జనతా పార్టీ నరేంద్ర సింగ్ తోమర్ 5,41,689 47.63
భారత జాతీయ కాంగ్రెస్ రాంనివాస్ రావత్ 4,28,348 37.66
BSP కర్తార్ సింగ్ భాదన 1,29,380 11.38
Nota None of the Above 2,098 0.18
మెజారిటీ 1,13,981 9.97
మొత్తం పోలైన ఓట్లు 11,38,734 61.96 +11.78
భారతీయ జనతా పార్టీ hold Swing

మూలాలు

మార్చు
  1. Zee News (2019). "Morena Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.