ఇది సబిత అనే అమ్మాయి నిజజీవిత కథ. దీనిని రామోజీరావు సమాజాన్ని కదిలించే సినిమాగా నిర్మించారు. దీనిలో కథానాయిక దుర్గగా యమున నటించింది. ఈ సినిమాకు ప్రముఖ నేపధ్యగాయని ఎస్.జానకి సంగీత దర్శకత్వం వహించారు. ఈమె సంగీత దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఇది. మోహన గాంధి ఈ చిత్రానికి దర్శకుడు.[1]

మౌన పోరాటం
(1989 తెలుగు సినిమా)
Mporatam.jpg
దర్శకత్వం ఎ. మోహన గాంధీ
తారాగణం వినోద్ కుమార్,
యమున
సంగీతం ఎస్. జానకి
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులుసవరించు

మూలాలుసవరించు