ప్రధాన మెనూను తెరువు

యాత్ర (Pilgrimage or Yatra) అనగా పుణ్యక్షేత్రాలు దర్శించుట. యాత్రలు చేయువారిని యాత్రికులు అంటారు.

రకాలుసవరించు

తీర్థయాత్రలుసవరించు

  • మక్కా నగర ఆర్ధికవ్యవస్థ ముఖ్యంగా హజ్ యాత్రా వ్యాపారం పైనే ఆధారపడింది. హజ్ యాత్రికులు కేవలం యాత్రాకాలంలోనే 10 కోట్ల అమెరికా డాలర్ల ఖర్చు పెడతారు.
  • బెత్లెహేం, యెరూషలేం, వాటికన్ యాత్రల కోసం క్రైస్తవులు పెడుతున్న ఖర్చు కోట్ల డాలర్లలో ఉంది.
  • కాశీ, అమర్నాథ్, తిరుపతి, శబరిమల లాంటి అనేక దేవాలయాల యాత్రల కోసం మొక్కుబడులు కోసం హిందువులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు.

యాత్రా సాహిత్యంసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=యాత్ర&oldid=2061503" నుండి వెలికితీశారు