మొబైల్ యాప్స్

(యాప్ నుండి దారిమార్పు చెందింది)

ఆప్స్ లేదా యాప్స్ లేదా మొబైల్ యాప్స్ అనువని మొబైల్ ఫోన్ లలో వాడుకకు ఉద్దేశించి తయారు చేయబడిన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు. వాడుతున్న మొబైల్ ఆపరేటింగ్ సిస్టమును బట్టి వివిధ రకముల యాప్స్ అందుబాటులో వాడుకలో ఉన్నాయి. మొబైల్ యాప్స్ ని ఈ క్రింది విధముగా వర్గీకరణ చేయవచ్చును. యాప్స్ వర్గీకరణ==

గూగుల్

అత్యంత ఎక్కువగా వాడబడే మొదటి 25 మొబైల్ యాప్స్సవరించు

ఈ క్రింద ఇవ్వబడిన మొబైల్ యాప్స్ 2014 నాటికి అమెరికాలో అత్యంత ఎక్కువ వాడుకరులు వాడుతున్న మొదటి 25 యాప్స్.[1]

యాప్ అభివృద్ధి చేసినవారు / సంస్థ
ఫేస్‌బుక్ ఫేస్‌బుక్
యూట్యూబ్ గూగుల్
గూగుల్ ప్లే గూగుల్
గూగుల్ శోధన గూగుల్
పండోర పండోర
గూగుల్ పటములు గూగుల్
జీమెయిల్ గూగుల్
ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్
అపిల్ పటములు యాపిల్ ఇన్‌కార్పొరేషన్
యాహూ స్టాక్స్ యాహూ!
ఐట్యూన్స్ రేడియో యాపిల్ ఇన్‌కార్పొరేషన్
ఫేస్‌బుక్ మెసెంజర్ ఫేస్‌బుక్
యాహూ వెదర్ యాహూ!
ట్విట్టర్ ట్విట్టర్
ద వెదర్ ఛానల్ ద వెదర్ కంపెనీ
గూగుల్+ గూగుల్
నెట్‌ఫ్లిక్స్ నెట్‌ఫ్లిక్స్
స్నాప్‌చాట్ స్నాప్‌చాట్. ఇంక్
అమెజాన్ మొబైల్ అమెజాన్.కాం
పింటరెస్ట్ పింటరెస్ట్
ఈబే ఈబే
నెట్‌ఫ్లిక్స్ నెట్‌ఫ్లిక్స్
స్కైపీ మైక్రోసాఫ్ట్
షాజమ్ షాజమ్
యాహూ మెయిల్ యాహూ!
కిక్ మెసెంజర్ కిక్ ఇంటరాక్టివ్

ఇవికూడా చూడండిసవరించు

బయటి లంకెలుసవరించు

మూలాలుసవరించు

  1. These are the 25 most popular mobile apps in America Retrieved Agust 22, 2014.