యామిని భాస్కర్
తెలుగు సినిమా నటి
యామిని భాస్కర్ తెలుగు సినిమా నటి. ఆమె 2014లో రభస చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.
యామిని భాస్కర్ | |
---|---|
జననం | యామిని వెంకట్ నాగలక్ష్మి 10 సెప్టెంబరు 1992 |
జాతీయత | భారతదేశం |
విద్య | గ్రాడ్యుయేట్ |
వృత్తి | సినీ నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | కృష్ణశ్రీ |
బంధువులు | విష్ణు (తమ్ముడు) |
జననం, విద్యాభాస్యం
మార్చుయామిని భాస్కర్, 1992 సెప్టెంబరు 20న ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, విజయవాడలో జన్మించింది. ఆమె చదువంతా విజయవాడలోనే పూర్తి చేసింది.
సినీ జీవితం
మార్చుయామిని భాస్కర్ 2014లో రభస చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆమె తరువాత కొత్తగా మా ప్రయాణం, కీచక, భలే మంచి చౌకబేరమ్, నర్తనశాల సినిమాల్లో నటించింది.[2] బిగ్‌బాస్ సీజన్ 4లో పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల తప్పుకుంది.[3]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | చలన చిత్రం | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2014 | రభస | తొలి సినిమా | |
2015 | కీచక | ||
2016 | టైటానిక్ | ||
2017 | కాటమరాయుడు | ||
2017 | మున్నోడి (తమిళ చిత్రం) | ధేనుక | తమిళంలో తొలి సినిమా[4] |
2018 | నర్తనశాల | సత్యభామ | [5] |
2018 | భలే మంచి చౌకబేరమ్ | ఆదర్శి | |
2019 | కొత్తగా మా ప్రయాణం | కీర్తి |
మూలాలు
మార్చు- ↑ Vaartha (28 August 2018). "సినీ పరిశ్రమ చాలా విషయాలను నేర్పింది". Vaartha. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
- ↑ Andhrabhoomi (29 August 2018). "టాలెంట్ వుంటే ఎన్నో అవకాశాలు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 17 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ 10TV (22 July 2020). "'బిగ్‌బాస్'లో పార్టిసిపేట్ చేయట్లేదు.. tarun and yamini bhaskar on bigg boss-4". 10TV (in telugu). Retrieved 16 May 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Deccan Chronicle (3 June 2017). "Munnodi movie review: Poor screenplay and bad editing ruins the film". Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.
- ↑ The New Indian Express (28 August 2018). "My roots have worked to my advantage: Yamini Bhaskar on the film 'Narthanasala'". The New Indian Express. Archived from the original on 16 మే 2021. Retrieved 16 May 2021.