1876
1876 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1873 1874 1875 - 1876 - 1877 1878 1879 |
దశాబ్దాలు: | 1850లు 1860లు - 1870లు - 1880లు 1890లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- అలెగ్జాండర్ గ్రాహంబెల్ టెలీపోనుకు పేటెంటు సంపాదించాడు.
జననాలు
మార్చు- ఫిబ్రవరి 23: గాడ్గే బాబా, సాధువు
- మార్చి 19: పాల్వంకర్ బాలూ, క్రికెట్ క్రీడాకారుడు
- మార్చి 19: జాన్ మార్షల్, భారత పురావస్తు శాఖ డైరెక్టరు, సింధు లోయ నాగరికత తవ్వకాలకు ప్రసిద్ధి
- ఏప్రిల్ 13: మంత్రిప్రెగడ భుజంగరావు, రచయిత, సాహితీ పోషకుడు
- ఏప్రిల్ 29: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (మ.1947)
- జూన్ 20: చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, నాటకకర్త. (మ.1956)
- జూలై 9: టేకుమళ్ళ రాజగోపాలరావు, విద్యావేత్త, దార్శనికుడు, పండితుడు, గ్రంథాలయోద్ధారకుడు, రచయిత.
- ఆగస్టు 2, పింగళి వెంకయ్య స్వాతంత్ర్య సమరయోధుడు
- సెప్టెంబరు 6: జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్, ఇన్సులిన్ ను కనుగొన్న శాస్త్రవేత్త
- సెప్టెంబరు 15: శరత్ చంద్ర చటోపాధ్యాయ, బెంగాలీ నవలా రచయిత
- అక్టోబరు 1: దాసు విష్ణు రావు, న్యాయవాది, ఆంధ్రరాష్ట్ర ఉద్యమ నాయకుడు
- నవంబరు 15: గణేష్ ప్రసాద్, భారతీయ గణిత శాస్త్రవేత్త
- డిసెంబరు 25: ముహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాను జాతిపిత
- ముదిగొండ నాగలింగశాస్త్రి జననం.
- వేమూరి రామకృష్ణారావు, ఉపాధ్యాయుడు