యువత (సినిమా)

2008 సినిమా

యువత 2008 లో పరశురాం దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] నిఖిల్, అక్ష ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[2]

యువత
Yuvatha Poster.jpg
దర్శకత్వంపరశురామ్
స్క్రీన్ ప్లేదంతులూరి చైతన్య
నిర్మాతహరి తుమ్మా, ఉమ ప్రకాష్
తారాగణంనిఖిల్ సిద్ధార్థ్, రణధీర్ గట్ల, అక్షా పార్ధసాని, సాయాజీ షిండే
ఛాయాగ్రహణంజశ్వంత్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
విడుదల తేదీ
2008 నవంబరు 7 (2008-11-07)
సినిమా నిడివి
2 గంటల 10 నిమిషాలు
భాషతెలుగు
బడ్జెట్30 కోట్లు

కథసవరించు

కేశవరం గ్రామానికి చెందిన వీరబాబు పనిలేకుండా ఆవారాగా తిరుగుతుంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు కోల్పోవడంతో మామయ్య, అత్త దగ్గర పెరుగుతాడు. బాబాయి అతని క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రశ్నించడంతో అలిగి హైదరాబాదులో ఉన్న స్నేహితుడు అజయ్ దగ్గర ఉండటానికి వెళ్ళిపోతాడు.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. "యువత సినిమా సమీక్ష". indiaglitz.com. indiaglitz. Retrieved 24 September 2017.
  2. "Yuvatha - Review". Filmbeat. Archived from the original on 14 జూలై 2019. Retrieved 31 May 2020.