యువ
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(యువ (సంవత్సరం) నుండి దారిమార్పు చెందింది)
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ.. 1875 - 1876, 1935-1936, 1995-1996లో వచ్చిన తెలుగు సంవత్సరానికి యువ అని పేరు.
సంఘటనలు
మార్చుశ్రీ శ్రీ శ్రీ వైంకుంఠ నారాయణులు యువ నామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసం హస్త నక్షత్రమందు దశమీ తిథిలో శ్రీమన్నారాయణ అష్టాక్షరీ క్షేత్రం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో అవతరించిరి.
యువవర్షే సిత జ్యేష్ఠే హస్తాభే దశమీ తిధౌ*
- శ్రీమదష్టాక్షరీ క్షేత్ర జాతం నారాయణం భజే*
జననాలు
మార్చు- సా.శ.. 1875 మార్గశిర అమావాస్య : బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు జననం.
- సా.శ.. 1936 ఫాల్గుణ బహుళ నవమి : కోవెల సుప్రసన్నాచార్య - సాహితీ విమర్శకుడు, కవి.[1]
మరణాలు
మార్చు- సా.శ.. 1935, శ్రావణ బహుళ విదియ: అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రముఖ ఆశుకవి, శతావధాని (జ. 1883)
- సా.శ.. 1936 : చైత్ర బహుళ దశమి : అల్లంరాజు రంగశాయి కవి - ప్రముఖ సంస్కృతాంధ్ర కవులు.
- సా.శ.. 1996 : ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం కృష్ణ పక్ష త్రయోదశి : నందమూరి తారక రామారావు - తెలుగు నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.
పండుగలు, జాతీయ దినాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 397.