రంగుల కల 1983 లో బి.నరసింగరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో బి. నరసింగరావు, సాయిచంద్, రూప, గద్దర్ ముఖ్యపాత్రలు పోషించారు. 1984 లో ఇది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[1] భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.[2]

రంగులకల
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.నరసింగరావు
నిర్మాణం బి. వెంకటేశ్వర రావు
తారాగణం బి.నరసింగరావు ,
రూప
ఛాయాగ్రహణం అపూర్బ కిషోర్ బీర్
నిర్మాణ సంస్థ సుచిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. "31st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 9 December 2011. Cite web requires |website= (help)
  2. "Lamakaan". మూలం నుండి 2014-02-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2017-12-22. Cite web requires |website= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=రంగులకల&oldid=2848356" నుండి వెలికితీశారు