రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో రంపచోడవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత భారత ఎన్నికల కమిషను చేసిన డీలిమిటేషన్ ను అనుసరించి ఈ నియోజకవర్గ పరిధి లోకి కింది మండలాలు వచ్చాయి[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 రంపచోడవరం (ఎస్టీ) నాగులపల్లి ధనలక్ష్మి [3] మహిళా వైఎస్సార్సీపీ 98,318 వంతల రాజేశ్వరి మహిళా తె.దే.పా 59,212
2014 122 రంపచోడవరం (ఎస్టీ) వంతల రాజేశ్వరి మహిళా వైఎస్సార్సీపీ 52156 సీతంశెట్టి వెంకటేశ్వరరావు పు తె.దే.పా 43934
1955 122 Ramakrishnarajupet/రామకృష్ణరాజు పేట్ GEN Ranganatha Modaliar /రంగనాథ ముదలియార్ M/ పు IND/ స్వతంత్ర 18503 P.V. Sudaravaradulu/ పి.వి.సుదరవరదులు M/పు. IND/స్వతంత్ర 9392

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.బొజ్జిరెడ్డి పోటీ చేస్తున్నాడు.[4]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "డీలిమిటేషన్ ఆఫ్ కాన్‌స్టిట్యుఎన్సీస్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ - నోటిఫికేషన్ (22.09.2018)". ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. Archived from the original on 20 Mar 2019.
  2. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/ramachandrapuram.html
  3. Sakshi (2019). "Rampachodavaram Constituency Winner List in AP Elections 2019 | Rampachodavaram Constituency MLA Election Results 2019". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
  4. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009