విశ్వంభర (సినిమా)
విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో మరియు చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం.[1] ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మరియు విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తారు, మరియు కోటగిరి వెంకటేశ్వరరావు సంపాదకుడు. ఇది చిరంజీవి మరియు కీరవాణి కలిసి సహకారించిన నాలుగోవ చిత్రం.[2]
విశ్వంభర | |
---|---|
దర్శకత్వం | మల్లిడి వసిష్ఠ |
రచన | మల్లిడి వసిష్ఠ |
డైలాగులు |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు |
|
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ౧౦ జనవరి 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చునిర్మాణం
మార్చు23 అక్టోబర్ 2023న భాగ్యనగరంలో ముహూర్తం పూజ కార్యక్రమంతో విశ్వంభరాన్ని ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్లో 13 విభిన్న సెట్లు సృష్టిస్తారు, మరియు వాటి సృష్టిని కళ దర్శకుడు ఏ. ఎస్. ప్రకాష్ పర్యవేక్షిస్తారు.[4] ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రాన్ని తీయడం ప్రారంభిస్తారు. సరిగమ సంస్థ ఓవర్సీస్ హక్కులు ₹18 కోట్లుకి కొనుక్కున్నారు.[5] ఈ చిత్రం 1990లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరికీ తరువాయి భాగం అని పుకార్లు తిరిగాయి, కానీ వసిష్ఠ తరువాత చెప్పారు దానికి విశ్వంభరకీ సంబంధం లేదు అని. విశ్వంభర కథానాయికగా త్రిష నటిస్తోంది.[6] ఇటీవల నల్గొండలో చిత్రీకరణ జరిగింది, కాని తరువాత భాగ్యనగరానికి వెళ్లారు షూటింగ్ పునఃప్రారంబించడానికి.[7]
ములాలు
మార్చు- ↑ Desk, Tupaki (2024-01-15). "మెగాస్టార్ విశ్వంభర టైటిల్ గ్లింప్స్.. స్టన్నింగ్ విజువల్స్". www.tupaki.com. Retrieved 2024-01-28.
- ↑ EENADU (12 October 2024). "మెగా కానుక వచ్చేసింది.. అంచనాలు పెంచేలా 'విశ్వంభర' టీజర్". Retrieved 12 October 2024.
- ↑ "Surbhi Puranik: మెగాస్టార్ సలహా మర్చిపోను.. విశ్వంభరపై సురభి కామెంట్స్". సమయం తెలుగు. Retrieved 26 ఫిబ్రవరి 2024.
- ↑ "చిరంజీవి 'విశ్వంభర' కోసం 13 సెట్లు.. విశ్వం అంతా కనపడేలా." టెన్ టీవీ. 20 జనవరి 2024. Retrieved 29 జనవరి 2024.
- ↑ "విశ్వంభర ఓవర్ సీస్ @ 18 కోట్లు". గ్రేట్ ఆంధ్ర. 29 జనవరి 2024. Retrieved 29 జనవరి 2024.
- ↑ "'విశ్వంభర' సెట్లో అడుగుపెట్టిన త్రిష .. వెల్ కమ్ చెప్పిన టీమ్!". ap7am.com. 2024-02-05. Retrieved 2024-02-18.
- ↑ వెలుగు, V6 (2024-02-29). "పాట చిత్రీకరణలో విశ్వంభర". V6 తెలుగు. Retrieved 2024-02-29.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)