రవీంద్ర జడేజా
రవీంద్ర సిన్హ్ అనిరుధ్‌సిన్హ్ జడేజా (జననం 6 డిసెంబర్ 1988) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. రవీంద్ర జడేజా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 3 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడు. ఆయన అనిల్ కుంబ్లే తర్వాత ఐసిసి వన్డే బౌలర్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి భారతీయ బౌలర్. రవీంద్ర జడేజా 2008-09 రంజీ ట్రోఫీ (42 వికెట్లు, 739 పరుగులు) లో చూపించిన బలమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అతను జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి భారత జట్టులో స్థానం సంపాదించాడు.
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | రవీంద్ర సిన్హ్ అనిరుధ్‌సిన్హ్ జడేజా | |||
జననం | నవగాం ఘెడ్, జాంనగర్ జిల్లా, గుజరాత్, భారతదేశం | 1988 డిసెంబరు 6|||
ఇతర పేర్లు | రాక్‌స్టార్, సర్ రవీంద్ర జడేజా, జడ్డు,[1] | |||
బ్యాటింగ్ శైలి | ఎడమ చేతి | |||
బౌలింగ్ శైలి | ఎడమ చేతి ఆర్థోడాక్స్ స్పిన్ | |||
పాత్ర | ఆల్‌రౌండర్ | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | భారతదేశం | |||
టెస్టు అరంగ్రేటం(cap 275) | 13 డిసెంబర్ 2012 v ఇంగ్లాండు | |||
చివరి టెస్టు | 1 జులై 2022 v ఇంగ్లాండు | |||
వన్డే లలో ప్రవేశం(cap 177) | 8 ఫిబ్రవరి 2009 v శ్రీలంక | |||
చివరి వన్డే | 17 జులై 2022 v ఇంగ్లాండు | |||
ఒ.డి.ఐ. షర్టు నెం. | 8 | |||
టి20ఐ లో ప్రవేశం(cap 22) | 10 ఫిబ్రవరి 2009 v శ్రీ లంక | |||
చివరి టి20ఐ | 31 ఆగష్టు 2022 v హాంగ్ కాంగ్ | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
2006–ప్రస్తుతం | సౌరాష్ట్ర | |||
2008–2009 | రాజస్తాన్ రాయల్స్ | |||
2011 | కొచ్చి టస్కర్స్ కేరళ | |||
2012–2015 | చెన్నై సూపర్ కింగ్స్ | |||
2016–2017 | గుజరాత్ లయన్స్ | |||
2018–ప్రస్తుతం | చెన్నై సూపర్ కింగ్స్ | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | టెస్ట్ క్రికెట్ | వన్డే | టి 20 | ఫస్ట్ -క్లాస్ క్రికెట్ |
మ్యాచ్‌లు | 60 | 171 | 63 | 114 |
సాధించిన పరుగులు | 2,523 | 2,447 | 457 | 6,579 |
బ్యాటింగ్ సగటు | 36.56 | 32.62 | 24.05 | 46.65 |
100s/50s | 3/17 | 0/13 | 0/0 | 12/34 |
ఉత్తమ స్కోరు | 175 నాటౌట్* | 87 | 46 నాటౌట్* | 331 |
బాల్స్ వేసినవి | 14,751 | 8,611 | 1,213 | 26,809 |
వికెట్లు | 242 | 189 | 50 | 453 |
బౌలింగ్ సగటు | 24.71 | 37.36 | 28.76 | 24.33 |
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 10 | 1 | 0 | 28 |
మ్యాచ్ లో 10 వికెట్లు | 1 | 0 | 0 | 7 |
ఉత్తమ బౌలింగ్ | 7/48 | 5/36 | 3/15 | 7/31 |
క్యాచులు/స్టంపింగులు | 39/– | 63/– | 24/– | 90/– |
Source: [ESPNcricinfo], {{{year}}} |
వివాహంసవరించు
రవీంద్ర జడేజా 17 ఏప్రిల్ 2016న రీవా సోలంకిని వివాహమాడాడు.[2] వారిద్దరికీ జూన్ 2017లో కూతురు నిధ్యాన జన్మించింది.[3] రీవా సోలంకిని వివాహనంతరం రివాబా జడేజా గా పిలుస్తున్నారు. ఆమె 2022 గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై ఉత్తర జామ్ నగర్ నుంచి పోటీ చేస్తోంది.[4]
మూలాలుసవరించు
- ↑ Bhattacharjee, Argha (30 September 2017). "Virat as 'Cheeku', Dhoni as 'Mahi' - The fascinating story behind the nicknames of Indian cricketers". DNA India. Retrieved 20 February 2022.
- ↑ Andhra Jyothy (7 November 2022). "ప్రత్యర్థులుగా తలపడనున్న రవీంద్ర జడేజా భార్య, సోదరి!". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ The Indian Express (13 June 2017). "Ravindra Jadeja, wife give baby daughter Sanskrit inspired name" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
- ↑ "Gujarat elections : మోదీకి రవీంద్ర జడేజా ధన్యవాదాలు | ravindra jadeja thanks to pm modi after his wife was given bjp ticket to contest gujarat polls yvr". web.archive.org. 2022-11-11. Archived from the original on 2022-11-11. Retrieved 2022-11-11.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)