పాండవులు పాండవులు తుమ్మెద

{{Infobox film

పాండవులు పాండవులు తుమ్మెద

| name = పాండవులు పాండవులు తుమ్మెద | image = Pandavulu pandavulu tummeda poster.jpg | caption = సినిమా పోస్టర్ | director = | producer = | writer =

| starring =

పాండవులు పాండవులు తుమ్మెద 2014 లో విడుదలవబోతున్న తెలుగు చిత్రం. ప్రముఖ నటుడు మోహన్ బాబు స్వంత నిర్మాణ సంస్థ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌లో 58వ చిత్రంగా ఇది నిర్మితమవుతున్నది.

కథసవరించు

నాయుడు (మోహన్ బాబు) బ్యాంకాక్ లో టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తుంటాడు.ఆయనకు ముగ్గురు కొడుకులు (మంచు మనోజ్,వరుణ్ సందేశ్, తనీష్) అక్కడే హోటల్ వ్యాపారం చేసే సత్య (రవీనా టాండన్)కు ఇద్దరు కొడుకులు (మంచు విష్ణు, వెన్నెల కిషోర్) అయితే ఇక్కడ చిన్న ప్రేమ కథ ఉంది. ఈ నాయుడు సత్య కొన్ని కారణాల వల్ల గతంలో ప్రేమించి విడిపోతారు. రవీనా ఇంట్లో అతిధిగా ఉండే హనీ (హన్సికా మోట్వాని) వీరి విషయం తెలుసుకుని వారిద్దరికీ పెళ్ళి చేసి ఇద్దరినీ ఒక ఇంటి వారిని చేస్తుంది. అయితే వారిద్దరి పిల్లలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. అలాంటి సమయంలో పిల్లలకు తాము అనాథలమని తెలుస్తుంది. అప్పుడు వారు తమను పెంచుతున్న తల్లితండ్రి తమ కోసం చేసిన త్యాగం ఏమిటనేది తెలుసుకుంటారు.అలా ఉంటున్న సమయంలో ఓ గ్యాంగ్ వచ్చి హనీని బలవంతంగా తీసుకు వెళ్ళి పోతుంది. ఆమెను కాపాడు కోవడం కోసం నాయుడు కుటుంబం ఏమి చేసింది అనేది మిగిలిన కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

బయటి లంకెలుసవరించు