రాగిణి ఖన్నా
రాగిణి ఖన్నా, భారతీయ టివీ నటి, వ్యాఖ్యాత.[1] ఆమె ఇండియాస్ బెస్ట్ డ్రీమెబాజ్ (2013), గంగస్ ఆఫ్ హసీపూర్ (2014) వంటి రియాలటీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[2][3] భాస్కర్ భారతి సీరియల్ లోని భారతి పాత్ర, ససురాల్ గెంధా ఫూల్ లోని సుహానా కిషోర్ బాజ్ పాయ్ కశ్యప్ పాత్రల ద్వారా ఆమె చాలా ప్రసిద్ధి చెందింది. 2010లో ఝలక్ దిఖలాజా లో పాల్గొంది. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలోని స్కిట్లలో చాలా పాత్రల్లో నటించింది రాగిణి.
కెరీర్సవరించు
టెలివిజన్సవరించు
ఎన్.డి.టి.వి ఇమేజిన్ లో ప్రసారమయిన రాధాకీ బేటియా కుచ్ కర్ దిఖాయేంగీ ధారావాహికలో రాగిణి శర్మ పాత్రతో కెరీర్ ప్రారంభించింది రాగిణి.[4] 2009లో సోనీ టీవీలో ప్రసారమైన హాస్యప్రధాన ధారావాహిక భాస్కర్ భారతి లో భారతి పాత్రలో నటించింది ఆమె.[5] 10 కా దమ్ షోలో పాల్గొని 1,000,000 రూపాయలు గెలిచి, స్వచ్ఛంద సంస్థలకు దానం చేసింది.[6]
మూలాలుసవరించు
- ↑ "There's nothing real about reality shows: Ragini Khanna". Archived from the original on 2013-03-05. Retrieved 2017-04-08.
- ↑ "Zee TV's India's Best Dramebaaz mobile app crosses '1 million downloads' mark". Archived from the original on 2014-04-13. Retrieved 2017-04-08.
- ↑ "Vote for Gangs of Hasseepur".
- ↑ "Ragini Khanna on a high!". Archived from the original on 2012-11-05. Retrieved 2017-04-08.
- ↑ "Bhaskar Bharti: Gender-bender". Archived from the original on 2014-05-15. Retrieved 2017-04-08.
- ↑ "Salman & 4 beautiful women!". Archived from the original on 2014-01-05. Retrieved 2017-04-08.