రాజాం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

రాజాం శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాలో ఉంది. ఇది విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

మండలాలు మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 128 రాజాం (SC) కంబాల జోగులు M YSRC 69192 కావలి ప్రతిభా భారతి F తె.దే.పా 68680
2009 128 Rajam (SC) కోండ్రు మురళీమోహన్ M INC 61771 కావలి ప్రతిభా భారతి F తె.దే.పా 34638

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ మహిళా నేత కె.ప్రతిభా భారతి పోటీ చేస్తున్నది.[1]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009