ప్రధాన మెనూను తెరువు

రాజా విక్రమార్క

1990 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా

రాజా విక్రమార్క 1990 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో చిరంజీవి, అమల, రాధిక ప్రధాన పాత్రలు పోషించారు.

రాజా విక్రమార్క
(1990 తెలుగు సినిమా)
Raja vikramarka.jpg
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
తారాగణం చిరంజీవి
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ స్కంద ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

  • చిరంజీవి
  • అమల
  • రాధిక

మూలాలుసవరించు