123 2002, జూన్ 1న విడుదలైన తెలుగు అనువాద చిత్రం. సుభాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభు దేవా, జ్యోతిక, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్, ఉత్తేజ్, సుత్తివేలు, అభినయశ్రీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, దేవా సంగీతం అందించారు.[1]

123
సినిమా పోస్టర్
దర్శకత్వంకె. సుభాష్
రచనతోటపల్లి మధు (మాటలు)
నిర్మాతబి. కుమార్
తారాగణంప్రభు దేవా, జ్యోతిక, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్, ఉత్తేజ్, సుత్తివేలు, అభినయశ్రీ
ఛాయాగ్రహణంవై.ఎన్. మురళి
కూర్పుకృష్ణమార్తి-శివ
సంగీతందేవా
నిర్మాణ
సంస్థ
సిదేష్ ఫిలింస్
విడుదల తేదీ
1 జూన్ 2002 (2002-06-01)
దేశంభారతదేశం
భాషలుతెలుగు, తమిళం, కన్నడం

నటవర్గం

మార్చు
తారాగణం (కన్నడ) తారాగణం (తెలుగు) తారాగణం (తమిళం) పాత్ర (కన్నడ) పాత్ర (తెలుగు) పాత్ర (తమిళం)
ప్రభుదేవా సత్య తిరుపతి
రాజు సుందరం శివుడు భద్రాచలం పజాని
నాగేంద్ర ప్రసాద్ సుందర్ శ్రీశైలం చిదంబరం
జ్యోతిక నర్మద
ఈశారి కె. గణేష్ ఆటో డ్రైవర్
సందీప్ మలానీ బాస్
కోమల్ కుమార్ ఉత్తేజ్ కరుణాస్ దొంగ కోటిగొబ్బ దొంగ రంగరాయుడు దొంగ ఆలవంధన్
పాండు హోటల్ వ్యాపారి
అభినయశ్రీ జ్యోతి
పుష్ప స్వామి
సంయుక్త తిమ్మయ్య

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: కె. సుభాష్
  • నిర్మాత: బి. కుమార్
  • సంగీతం: దేవా
  • ఛాయాగ్రహణం: వై.ఎన్. మురళి
  • కూర్పు: కృష్ణమార్తి-శివ
  • నిర్మాణ సంస్థ: సిదేష్ ఫిలింస్

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "వన్ టూ త్రీ". telugu.filmibeat.com. Archived from the original on 12 అక్టోబర్ 2016. Retrieved 4 November 2017. {{cite web}}: Check date values in: |archive-date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=123&oldid=4391661" నుండి వెలికితీశారు