రాజ్ బేగం
రాజ్ బేగం (1927 మార్చి 27-2016 అక్టోబరు 26) కాశ్మీరీ గాయని.[3] ఆమెను మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని కూడా పిలుస్తారు.[4] 2002లో సంగీత నాటక అకాడమీ అవార్డు, భారతదేశపు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ఆమెను సత్కరించారు.[5] బేగం 1927లో శ్రీనగర్లో జన్మించింది. ఆమె 2016లో 89 సంవత్సరాల వయసులో మరణించింది.[6]
రాజ్ బేగం | |
---|---|
జననం | 1927 మార్చి 27 |
మరణం | 2016 అక్టోబరు 26 | (వయసు 89)
జాతీయత | భారతీయులు |
ఇతర పేర్లు | ద మెలొడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ [1] |
వృత్తి | గాయని |
పురస్కారాలు | పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ పురస్కారం[2] |
మూలాలు
మార్చు- ↑ "Meeting Raj Begum, The Melody Queen of Kashmir". Scoop News Jammu Kashmir. Retrieved 2020-06-16.
- ↑ "CUR_TITLE". Sangeet Natak Akademi. Retrieved 2020-06-16.
- ↑ "Kashmir Singer Raj Begum Dies At 89". Kashmir Life. 26 October 2016. Retrieved 26 October 2016.
- ↑ "Meeting Raj Begum, The Melody Queen of Kashmir". Scoop News Jammu Kashmir. Retrieved 2020-06-16.
- ↑ "government of india-award-padma shri". Webindia123.com. Retrieved 26 October 2016.
- ↑ "Kashmir legendary singer Raj Begum Dies At 89". Onlykashmir.in. 27 March 1927. Archived from the original on 26 అక్టోబరు 2016. Retrieved 26 October 2016.