అక్టోబర్ 26
తేదీ
(అక్టోబరు 26 నుండి దారిమార్పు చెందింది)
అక్టోబర్ 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 299వ రోజు (లీపు సంవత్సరములో 300వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 66 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1890: గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (మ.1931)
- 1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు
- 1932: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప.
- 1949 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం.
- 1965: నాగూర్ బాబు, ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడాడు
- 1974: రవీనా టాండన్., తెలుగు, హిందీ, కన్నడ,నటి, నిర్మాత.
- 1985: ఆసిన్, కేరళ రాష్ట్రంకి చెందిన భారతీయ చిత్రనటి.
- 1986: శైలేష్ కొలను , చలనచిత్ర దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే.
- 1991: అమలా పాల్, కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.
మరణాలు
మార్చు- 1955: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం. (జ.1921)
- 2016: రాజ్ బేగం, మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని పేరుపొందిన కాశ్మీరీ గాయని. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1927)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- - గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు.
- జాతీయ గుమ్మడి కాయ దినోత్సవం
బయటి లింకులు
మార్చు- BBC: On This Day
- This Day in History Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 26
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 25 - అక్టోబర్ 27 - సెప్టెంబర్ 26 - నవంబర్ 26 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |