బాలాసాహెబ్ థోరాట్

బాలాసాహెబ్ థోరాట్‌ (జననం 1958 అక్టోబరు 28) మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[2]

బాలాసాహెబ్ థోరాట్

మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2022 జులై 4 - 2023 ఫిబ్రవరి 7[1]
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు సుధీర్ ముంగంటివార్

పదవీ కాలం
28 నవంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
ముందు చంద్రకాంత్ పాటిల్
తరువాత రాధాకృష్ణ విఖే పాటిల్
పదవీ కాలం
2004 – 2014
గవర్నరు
తరువాత

వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
1999 – 2004
గవర్నరు
  • పి.సి. అలెగ్జాండర్
  • మహమ్మద్ ఫజల్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1985
ముందు బాలాసాహెబ్ థోరాట్
నియోజకవర్గం సంగమ్నేర్

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
07 జులై 2019 – 5 ఫిబ్రవరి 2021
ముందు అశోక్ చవాన్
తరువాత నానా పాఠాలే
ముందు ప్రిథ్వీరాజ్ చవాన్

మహా వికాస్ ఆఘాది కార్యదర్శి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
26 నవంబర్ 2019
అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే
ముందు నూతనంగా

వ్యక్తిగత వివరాలు

జననం (1953-02-07) 1953 ఫిబ్రవరి 7 (వయసు 71)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు స్వతంత్ర
సంతానం 3 కుమార్తెలు & 1 కుమారుడు
నివాసం జొర్వే, తాలూకా సంగమునేర్, అహ్మద్ నగర్ జిల్లా, తాపల్చ పట్టా, సుదర్శన్, 7 శివాజీనగర్, సంగమునేర్--422605

ఎమ్మెల్యేగా మార్చు

క్రమ సంఖ్య సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యర్థి ఓట్లు తేడా ఫలితం
1. 1985 సంగమ్నేర్ శకుంతలా ఖండేరావ్ హోరాట్ (కాంగ్రెస్) 40218-30059 10159
2. 1990 సంగమ్నేర్ వసంతరావు సఖారం గుంజాల్ ( బీజేపీ ) 57465-52603 4862
3. 1995 సంగమ్నేర్ బాపూసాహెబ్ నామ్‌దేవ్ గులావే ( స్వతంత్ర ) 73611-58957 14654
4. 1999 సంగమ్నేర్ బాపూసాహెబ్ నామ్‌దేవ్ గులావే ( శివసేన ) 61975-40524 21451
5. 2004 సంగమ్నేర్ సంభాజీరావు రామచంద్ర థోరట్ ( శివసేన ) 120058-44301 75757
6. 2009 సంగమ్నేర్ బాబాసాహెబ్ ధోండిబా కుటే ( వసేన ) 96686-41310 55376
7. 2014 సంగమ్నేర్ జనార్దన్ మహాతర్బా అహెర్ ( శివసేన ) 103564-44759 58805
8. 2019 సంగమ్నేర్ సాహెబ్రావ్ రామచంద్ర నావాలే ( శివసేన ) 125380-63128 62252

నిర్వహించిన పదవులు మార్చు

  • 1985 – ప్రస్తుతం - శాసనసభ్యుడు
  • 1999–2004 - రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
  • 2004-2014 - క్యాబినెట్ మంత్రి
  • 2019 జూలై 14 – 2021 ఫిబ్రవరి 5 - పీసీసీ చీఫ్, మహారాష్ట్ర
  • 2019 నవంబరు 26 - ప్రస్తుత - కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర శాసనసభ
  • 2019 నవంబరు 28 – ప్రస్తుతం - రెవెన్యూ కేబినెట్ మంత్రి
  • 2020 జనవరి 8 - కొల్హాపూర్ ఇంచార్జి మంత్రి
  • శాశ్వత ఆహ్వానితుడు - కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (7 February 2023). "మ‌హారాష్ట్ర సీఎల్పీ నేత బాలాసాహెబ్ థొర‌ట్ రాజీనామా". Archived from the original on 7 February 2023. Retrieved 7 February 2023.
  2. BBC News తెలుగు (1 January 2020). "మహారాష్ట్ర: ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్‌లో వంశాధిపత్యం, మంత్రులుగా 21 మంది రాజకీయ వారసులు". Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.