రాధ మై డార్లింగ్

బి.భాస్కరరావు దర్శకత్వంలో 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

రాధ మై డార్లింగ్ 1982, ఏప్రిల్ 23న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయ కళామందిర్ పతాకంపై త్రినాథ్ రావు పాలవెళ్ళి నిర్మాణ సారథ్యంలో బి.భాస్కరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, విజయకళ, పి.ఎల్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించగా, బి. శంకర్ సంగీతం అందించాడు.[1][2][3]

రాధ మై డార్లింగ్
రాధ మై డార్లింగ్ సినిమా పోస్టర్
దర్శకత్వంబి.భాస్కరరావు
రచనత్రినాథ్ రావు పాలవెళ్ళి (కథ),
మద్దిపట్ల సూరి (మాటలు)
నిర్మాతత్రినాథ్ రావు పాలవెళ్ళి
తారాగణంచిరంజీవి,
విజయకళ,
పి.ఎల్. నారాయణ
ఛాయాగ్రహణంవిఎస్ఆర్ కృష్ణారావు
సంగీతంబి. శంకర్
నిర్మాణ
సంస్థ
విజయ కళామందిర్
విడుదల తేదీ
ఏప్రిల్ 23, 1982
సినిమా నిడివి
107 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • దర్శకత్వం: బి.భాస్కరరావు
 • కథ, నిర్మాత: త్రినాథ్ రావు పాలవెళ్ళి
 • మాటలు: మద్దిపట్ల సూరి
 • సంగీతం: బి. శంకర్
 • ఛాయాగ్రహణం: విఎస్ఆర్ కృష్ణారావు
 • కళా దర్శకత్వం: కొండపనేని రామలింగేశ్వరరావు
 • దుస్తులు: బి. బాలకృష్ణ
 • పబ్లిసిటీ: అల్పస
 • మేకప్: కెవి శేఖర్, శివ
 • నృత్య దర్శకత్వం: రామకృష్ణ
 • నిర్మాణ సంస్థ: విజయ కళామందిర్

పాటలు మార్చు

 1. దివిలోని మణిదీపమా (రచన: జాలాది రాజారావు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
 2. ఏటికి పోటొస్తే (రచన: జాలాది రాజారావు, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కోరస్)
 3. పొడిచే సురీడు పొనపూవు ఛాయ (రచన: సి. నారాయణరెడ్డి, గానం: వాణి జయరాం)
 4. మరదలు పిల్లా (రచన: సి. నారాయణరెడ్డి, గానం: వాణి జయరాం)
 5. అందరిలో ఇద్దరుంటే (రచన: సి. నారాయణరెడ్డి, గానం: జి. ఆనంద్, పి. లీలారాణి)

మూలాలు మార్చు

 1. "Radha My Darling (1982)". Indiancine.ma. Retrieved 2020-08-29.
 2. "Radhamydarling". cinestaan.com. Retrieved 2020-08-29.
 3. "Radha My Darling on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2020-08-29.

ఇతర లంకెలు మార్చు