నిజామాబాదు నగరపాలక సంస్థ

తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా నిజామాబాద్ నగర పాలక సంస్థ
(నిజామాబాద్ నగరం నుండి దారిమార్పు చెందింది)

నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా నిజామాబాద్ సౌత్ మండలం లోని నగరం.[1] నిజామాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక నగరం, జిల్లా ప్రధాన పరిపాలన కేంద్రస్థానం. ఇది రాష్ట్రంలో అతిపెద్ద పట్టణ సముదాయంగల మూడవ అతిపెద్ద నగరం. మున్సిపల్ కార్పొరేషన్  చేత పాలించబడుతుంది.[2] నిజామాబాద్ నగరాన్ని నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్థానిక స్వపరిపాలనా సంఘం నిర్వహిస్తుంది. ఇది హైదరాబాదు, వరంగల్ తరువాత రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరం. ఇక్కడ నిజామాబాదు వ్యవసాయ మార్కెట్ ఉంది.

నిజామాబాదు
Countryభారత దేశము
రాష్ట్రంతెలంగాణ
జిల్లానిజామాబాదు
ప్రభుత్వం
 • నిర్వహణనిజామాబాదు నగరపాలక నంస్థ
విస్తీర్ణం
 • మొత్తం40.00 కి.మీ2 (15.44 చ. మై)
జనాభా
(2011)[1]
 • మొత్తం3,11,152
 • సాంద్రత7,800/కి.మీ2 (20,000/చ. మై.)
Languages
 • Officialతెలుగు

నగర జనాభాసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం, మునిసిపల్ కార్పొరేషన్ యొక్క జనాభా 310,467.[4] మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సభ్యులను కలిగిన సంఘంతో, మేయర్ నాయకత్వంలో నగరం యొక్క పరిపాలన, అవస్థాపన జరుగుతుంది

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "Basic Information of Corporation". Nizamabad Municipal Corporation. మూలం నుండి 2016-03-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-05-16.
  2. http://www.telangana.gov.in/About/Districts/Nizamabad

వెలుపలి లంకెలుసవరించు