రామాలయం (సినిమా)
రామాలయం (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె. బాబురావు |
నిర్మాణం | కె.ఏ.ప్రభాకర్ |
కథ | కె. బాబురావు |
తారాగణం | జగ్గయ్య శోభన్ బాబు , జమున విజయనిర్మల |
సంగీతం | ఘంటసాల యస్.రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి |
గీతరచన | ఆరుద్ర, దాశరథి, సి.నారాయణ రెడ్డి, కొసరాజు |
సంభాషణలు | పినిశెట్టి శ్రీరామమూర్తి |
ఛాయాగ్రహణం | మాధవ బుల్ బులే |
కూర్పు | ఆర్. హనుమంతరావు |
నిర్మాణ సంస్థ | రామ విజేత ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పాత్రలు-పాత్రధారలు
మార్చు- జగ్గయ్య - రామయ్య
- జమున - జానకి, రామయ్య భార్య
- శోభన్ బాబు - గోపి
- రోజారమణి - చిన్ని, జగ్గయ్య చెల్లెలు
- ప్రభాకర రెడ్డి - రాయుడు
- చిత్తూరు నాగయ్య - రామాలయం పూజారి
- అల్లు రామలింగయ్య - కరణం
- సూర్యకాంతం - కాంతం
- విజయనిర్మల - రాధ, గోపి భార్య
- చంద్రమోహన్
- రాజబాబు
- బాలకృష్ణ
- పుష్పకుమారి
పాటలు
మార్చు- ఇలా గిలా రాయే నిన్నిడిసి నేనుండలేను అలాంటి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
- ఎవరికి దొరకని ఈ అందం ఎదురుగ నిలిచెను నీ కోసం - ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: దాశరథి
- ఎందుకు బిడియం చిట్టెమ్మా నా సందిట చేరవే - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్.ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి - నటులు: చంద్రమోహన్, రోజారమణి
- కానలకేగి కాంతను బాసి .. జగదభిరామా రఘుకుల (బిట్) - ఘంటసాల - రచన: దాశరధి
- గో గో గో గో గోపాలా కో కో కో కోపాలా కం కం కమ్మగా రం రం - ఎల్. ఆర్.ఈశ్వరి
- చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది చిట్టెమ్మ త్వరలో ఇల్లాలౌతుంది - ఎస్.జానకి, జిక్కి - రచన: డా. సి.నారాయణరెడ్డి - నటులు: జమున, విజయనిర్మల
- జగదభిరామా రఘుకులసోమా శరణమునీయవయా - గానం: ఘంటసాల బృందం - రచన: దాశరధి - నటుడు: జగ్గయ్య
- మముగన్న తల్లిరా భూదేవి మాపైన దయచూపు శ్రీదేవి - గానం: ఘంటసాల బృందం - రచన: శ్రీశ్రీ - నటుడు: శోభన్ బాబు
- మదనా మదనా మదనా మదనా యనుచును వదలలేక - ఎల్. ఆర్.ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
బయటి లింకులు
మార్చు- [1] కొల్లూరు భాస్కరరావు గారి ఘంటసాల గళామృతం ఆధారంగా...