రాముడుపాలెం (చల్లపల్లి)

రాముడుపాలెం కృష్ణ జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రాముడుపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాముడుపాలెం is located in Andhra Pradesh
రాముడుపాలెం
రాముడుపాలెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°06′41″N 80°53′41″E / 16.111400°N 80.894767°E / 16.111400; 80.894767
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం చల్లపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ పుట్టి వీరాస్వామి
పిన్ కోడ్ 521126
ఎస్.టి.డి కోడ్ 08671

సమీప గ్రామాలు

మార్చు

నడకుదురు, పురిటిగడ్డ, నాదెళ్ళవారిపాలెం, నిమ్మగడ్డ, యార్లగడ్డ, పాగోలు.

గ్రామ పంచాయతీ

మార్చు

రాముడుపాలెం, నడకుదురు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు