రాయదండి (అంతర్‌గాం మండలం)
(రాయదన్డి నుండి దారిమార్పు చెందింది)
రాయదండి, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లా లోని రామగుండం మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్గాం మండలం లోకి చేర్చారు. [2]
బ్రాహ్మణపల్లి | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°48′N 79°30′E / 18.8°N 79.5°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి |
మండలం | రామగుండము |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ప్రముఖ వ్యక్తులు
మార్చు- అర్ధ కుమార్ [3]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ Sakshi (10 January 2022). "ఫలించిన కల.. ఆఫీస్‌బాయ్ నుంచి.. ఏపీపీ స్థాయికి". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
వెలుపలి లింకులు
మార్చుఇదే పేరుగల మరికొన్న గ్రామాల లింకులు అయోమయ నివృత్తి పేజీ బ్రాహ్మణపల్లి లో ఇవ్వ బడ్డాయి