రాయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

రాయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో తొమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1][2]

రాయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°18′0″N 81°36′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
45 బలోడా బజార్ జనరల్ బలోడా బజార్
46 భటపరా జనరల్ బలోడా బజార్
47 ధర్శివా జనరల్ రాయ్‌పూర్
48 రాయ్‌పూర్ సిటీ గ్రామీణ జనరల్ రాయ్‌పూర్
49 రాయ్‌పూర్ సిటీ వెస్ట్ జనరల్ రాయ్‌పూర్
50 రాయ్‌పూర్ సిటీ నార్త్ జనరల్ రాయ్‌పూర్
51 రాయ్‌పూర్ సిటీ సౌత్ జనరల్ రాయ్‌పూర్
52 అరంగ్ ఎస్సీ రాయ్‌పూర్
53 అభన్‌పూర్ జనరల్ రాయ్‌పూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం విజేత పార్టీ
1952 భూపేంద్ర నాథ్ మిశ్రా భారత జాతీయ కాంగ్రెస్
మినీమాట ఆగమ్ దాస్ గురు
1957 బీరేంద్ర బహదూర్ సింగ్
కేశర్ కుమారి దేవి
1962 కేశర్ కుమారి దేవి [3]
1967 లఖన్ లాల్ గుప్తా
1971 విద్యా చరణ్ శుక్లా
1977 పురుషోత్తం కౌశిక్ జనతా పార్టీ
1980 కేయూర్ భూషణ్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984
1989 రమేష్ బైస్ భారతీయ జనతా పార్టీ
1991 విద్యా చరణ్ శుక్లా భారత జాతీయ కాంగ్రెస్
1996 రమేష్ బైస్ భారతీయ జనతా పార్టీ
1998
1999
2004
2009
2014
2019[4] సునీల్ కుమార్ సోని
2024 బ్రిజ్‌మోహన్ అగర్వాల్

మూలాలు

మార్చు
  1. "CandidateAC.xls file on assembly constituencies with information on district and parliamentary constituencies". Chhattisgarh. Election Commission of India. Archived from the original on 2008-12-04. Retrieved 2008-11-22.
  2. "Final notification on delimitation of Chhattisgarh constituencies" (PDF). Delimitation Commission of India. 2008-06-02. Archived from the original (PDF) on 2006-12-29. Retrieved 2008-11-23.
  3. "1962 India General (3rd Lok Sabha) Elections Results".
  4. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

మార్చు