రాష్ట్ర రహదారి 36 (ఆంధ్ర ప్రదేశ్)
రాష్ట్ర రహదారి 36 (State Highway 36 (Andhra Pradesh) భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంనికి చెందిన ఒక రహదారి.[1]
State Highway 36 | |
---|---|
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తరం చివర | ఒరిస్సా సరిహద్దు |
దక్షిణం చివర | చిలకపాలెం |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాథమిక గమ్యస్థానాలు | పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, రాజాం, చిలకపాలెం |
రహదారి వ్యవస్థ | |
దారి
మార్చుఈ రహదారి ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులో ప్రారంభమై విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, పొందూరు మీదుగా వెళ్ళి చిలకపాలెం వద్ద ముగుస్తుంది.[1] ఉత్తరంగా ఈ రహదారి ఒరిస్సా రాష్ట్ర రహదారి 5తో అనుసంధానించబడింది. ఇది మార్గమధ్యంలో రామభద్రపురం వద్ద జాతీయ రహదారి 43తో కలుస్తుంది. తూర్పు దక్షిణానికి ఈ రహదారి చిలకపాలెం వద్ద చెన్నై-కోల్‌కతా లను కలిపే జాతీయ రహదారి 16తో కలుస్తుంది.
ప్రముఖమైన ప్రదేశాలు
మార్చుఈ రహదారి సీతానగరంలోని ఎన్.ఎఫ్.సి. చక్కెర కర్మాగారం, బొబ్బిలి లోని పారిశ్రామిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రోత్ సెంటర్, బాడంగిలోని ఎయిర్ స్ట్రిప్ లను మార్గంలో కలుపుతుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Road Maps". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 24 డిసెంబరు 2015. Retrieved 29 February 2016.