ఈ వ్యాసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు గురించి వివరించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల మొత్తం పొడవు 14,722 కిలోమీటర్లు (9,148 మై.)గా ఉంది.[ 1] [ 2]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు
రాష్ట్ర రహదారి సంఖ్య
దారి
జిల్లా (లు)
రాష్ట్ర రహదారి 2
మాచెర్ల - గురజాల - దాచేపల్లి - పిడుగురాళ్ల - సత్తెనపల్లి - గుంటూరు
గుంటూరు
రాష్ట్ర రహదారి 30
అనంతపురం - తాడిపత్రి - బుగ్గ
అనంతపురం
రాష్ట్ర రహదారి 31
కడప - రాజంపేట - కొటూరు - రేణిగుంట
కడప , చిత్తూరు
రాష్ట్ర రహదారి 34
కదిరి - రాయచోటి - రాజంపేట
కడప , అనంతపురం
రాష్ట్ర రహదారి 36
ఒరిస్సా సరిహద్దు - పార్వతీపురం - బొబ్బిలి - రామభద్రపురం - రాజాం - చిలకపాలెం
విజయనగరం , శ్రీకాకుళం
రాష్ట్ర రహదారి 37
పార్వతీపురం - వీరఘట్టం - పాలకొండ - శ్రీకాకుళం - కళింగపట్నం
విజయనగరం , శ్రీకాకుళం
రాష్ట్ర రహదారి 38
భీమునిపట్నం - అనకాపల్లి - నర్సీపట్నం - దేవీపట్నం
విశాఖపట్నం , తూర్పు గోదావరి
రాష్ట్ర రహదారి 39
విశాఖపట్నం – శృంగవరపుకోట – అరకు
విశాఖపట్నం , విజయనగరం
రాష్ట్ర రహదారి 40
రాజమండ్రి – బిక్కవోలు – సామర్లకోట
తూర్పు గోదావరి
రాష్ట్ర రహదారి 41
చింటూరు జంక్షన్ – రంపచోడవరం – రాజమండ్రి – కోరుకొండ – మధురపూడి – రాజమండ్రి
తూర్పు గోదావరి
రాష్ట్ర రహదారి 42
తెలంగాణ సరిహద్దు – జంగారెడ్డిగూడెం – కొయ్యలగూడెం – తాడేపల్లిగూడెం – పాలకొల్లు
పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 43
రాష్ట్ర రహదారి 42 జంక్షన్ – చింతలపూడి – విజయరాయి – ఏలూరు
పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 44
శోభనాద్రిపురం – తడికలపూడి – కామవరపుకోట – ఏలూరు
పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 45
పిడుగురాళ్ల – నరసారావుపేట – చిలకలూరిపేట – చీరాల
గుంటూరు , ప్రకాశం
రాష్ట్ర రహదారి 48
గుంటూరు – పొన్నూరు – బాపట్ల – చీరాల
గుంటూరు , ప్రకాశం
రాష్ట్ర రహదారి 50
గుంటూరు – నరసారావుపేట – వినుకొండ – ఆత్మకూరు - కర్నూలు
గుంటూరు , కర్నూలు
రాష్ట్ర రహదారి 53
నంద్యాల – గిద్దలూరు – బెస్తవారిపేట – ఒంగోలు
కర్నూలు , ప్రకాశం
రాష్ట్ర రహదారి 57 [ 3]
నెల్లూరు – మైపాడు
నెల్లూరు , కడప
రాష్ట్ర రహదారి 58
గూడూరు – రాజంపేట
నెల్లూరు , కడప
రాష్ట్ర రహదారి 63
ముదినేపల్లి – భీమవరం
కృష్ణా , పశ్చిమ గోదావరి
రాష్ట్ర రహదారి 89
మాచెర్ల – వినుకొండ
గుంటూరు