రెడ్ హిల్స్ (హైదరాబాదు)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.
(రెడ్ హిల్స్, హైదరాబాద్ నుండి దారిమార్పు చెందింది)

రెడ్ హిల్స్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1]

రెడ్ హిల్స్
సమీప ప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 004
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

సమీప ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో బాగర్ కాంప్లెక్స్, మహేష్ నగర్, హరి నగర్, బ్రూక్ బాండ్ కాలనీ, నాంపల్లి మార్కెట్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ప్రధాన సంస్థలు

మార్చు

ఇక్కడ, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేత ప్రారంభించబడిన నీలోఫర్ హాస్పిటల్ ఉంది.[2][3] ఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్,[4] ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి.[5]

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రెడ్ హిల్స్ మీదుగా సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, వెంకటపురం, కోఠి, నెహ్రూ జూ పార్క్ మొదలైన ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[6] ఇక్కడ లక్డి కా పూల్ రైల్వే స్టేషను, నాంపల్లి రైల్వే స్టేషనులలో ఎంఎంటిఎస్ రైలు సర్వీసు ఉంది.

మూలాలు

మార్చు
  1. "Red Hills Locality". www.onefivenine.com. Retrieved 2021-02-01.
  2. "Niloufer Hospital". nilouferhospital.in. Retrieved 2021-02-01.
  3. "Niloufer Hospital | Times of India". The Times of India. Retrieved 2021-02-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Why don't people in Hyderabad prefer public transport?". The New Indian Express. Archived from the original on 2021-02-13. Retrieved 2021-02-01.
  5. India, The Hans (2018-04-07). "Workshop on 'Toxicity in The City'". www.thehansindia.com. Retrieved 2021-02-01.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-01.