రేకందార్ అనసూయాదేవి
ప్రముఖ రంగస్థల నటి.
రేకందార్ అనసూయాదేవి రంగస్థల నటి.
రేకందార్ అనసూయాదేవి | |
---|---|
జననం | అనసూయాదేవి 1936 నవంబర్ 9 ఏలూరు, ఆంధ్రప్రదేశ్, |
నివాస ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | రంగస్థల నటి |
మతం | హిందు |
తండ్రి | ఉత్తమరావు |
తల్లి | వనారస సావిత్రి |
జననం
మార్చుఅనసూయదేవి 1936, నవంబరు 9న వనారస ఉత్తమరావు, సావిత్రి దంపతులకు ఏలూరులో జన్మించింది.
రంగస్థల ప్రస్థానం
మార్చుపసిప్రాయంలోనే రంగస్థలంపై అడుగుపెట్టిన అనసూయదేవి, ఆరు దశాబ్దాలకు పైగా రంగస్థల అనుభవం గడించి, అనేక పాత్రలను పోషించింది.
నటించిన పాత్రలు
మార్చుయశోద, అనసూయ, సీత, లక్ష్మి, సుభద్ర, చంద్రమతి, బాలనాగమ్మ, సంగు, లీలావతి, కాంతామతి, చింతామణి, రాధ, ప్రభావతి, శాంతిమతి, ద్రౌపది, పార్వతి, కమల, కాంచనమాల, రాధాభాయి, రుక్మిణి, సత్యభామ, చిత్రాంగద మొదలైనవి.
మూలాలు
మార్చు- రేకందార్ అనసూయాదేవి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 19.